Sunday, 30 April 2017

దేవసేన తన పర్సనల్ స్టాఫ్ ని తొలగించింది ?????

దేవసేన తన పర్సనల్ స్టాఫ్ ని తొలగించింది ?????

 హీరోయిన్ అనుష్క.. ఏకంగా 2005 నుండి టాలీవుడ్ లో పాగా వేసింది. అప్పటినుండి అంచలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు బాహుబాలి 2 సినిమాతో భారీ సక్సెస్ నే చూసింది


చాల కలం నుండి మన దేవసేన (అనుష్క  )తనవద్ద స్టాఫ్ ని మైంటైన్ చేస్తుంది

కానీ ఫిలిం ఇండస్ట్రీ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం  అనుష్క తనవద్ద ఉన్న 4 స్టాఫ్

ని ఈ మే 1 నుండి తొలగించిందని సమాచారం ??

అయితే ఇవన్నీ తనపై  వస్తున్నా రూమర్స్ నిజమేనా అనే దిగ్బ్రాంతిలో

అనుష్క ఫ్యాన్ ఉన్నారు

కొంత కలం గ వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని ....

అందుకే  స్టాఫ్ ని తొలగించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి

ఇవి ఎంతవరకు నిజమో వేచిచూడాలి మరి .....

Thursday, 27 April 2017

'Baahubali 2: The Conclusion'Reviews




ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రాణే వొచింది

ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎప్పటికి నిలిచిపోయే చిత్రం గా

బాహుబలి 2 నిలవనుంది

రాజమౌళి టేకింగ్ అదిరింది


బాహుబలి ది బిగినింగ్ లో అనుష్క అభిమానులు కొంత నిరాశ పడ్డ  ఇప్పుడు అన్నింటికి

చెక్ పెడుతూ  దేవసేన గా కత్తులతొ  యుద్ధం చేస్తూ ....  ప్రభాస్ తో కొన్ని రొమాంటిక్

సన్నివేశాలు ప్రేక్షకులని బాగా అలరిస్తాయి

 సంవస్త్రాలు గా ఎదురుచూస్తున్న చిత్రం, 'Baahubali2ప్రశ్న- 'ఎందుకు కటప చంపబడ్డాడు

అనే దానికి ఎందులో ముగింపు తెలుసుకోవచ్చు ....

చివర్లో అవంతిక కూడా యుద్ధం లో పాల్గొంటుంది


ఇక చిత్రం లో ఒకరినిమించి ఒకరు నటించారు అంటే అతిశయోక్తి కాదు


సెంటిల్కుమార్  సినిమాటోగ్రఫీ  సినిమాకే ఒక మార్క్ తెచ్చిందని చెప్పుకోవచ్చు

అటు శివగామి ఎందుకు చనిపోవలసిందో బాగా చూపెట్టారు


కీరవాణి మ్యూజిక్ బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కూడా అదిరింది







Tuesday, 25 April 2017

అవసరమైతే టాప్ లెస్ గా కనిపించడానికి నేను సిద్ధం సుజా వరుణి







సుజా వరుణిఅవసరమైతే టాప్ లెస్ గా కనిపించడానికి నేను సిద్ధం. అదే సమయంలో గ్లామరస్ పాత్రలే చేస్తానని అనట్లేదు. అసలు గ్లామర్ అవసరమే లేకుండా ఎలాంటి పాత్ర చేయడానికైనా కూడా నేను సిద్ధం. విద్యాబాలన్.. కంగనా రనౌత్.. రాధికా ఆప్టే లాంటి హీరోయిన్ల మాదిరిగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుంది. అందుకోసం ఎలా కనిపించడానికైనా నేను రెడీ’’ అని సుజా తెలిపింది. విద్యాబాలన్.. కంగనా.. రాధికా లాంటి హీరోయిన్ల స్థాయి వేరు. సుజా రేంజేంటో కోలీవుడ్లో ఎవరిని అడిగినా చెబుతారు. కేవలం టాప్ లెస్ గా నటించేస్తే రేంజ్ పెరిగిపోదు. అలా నటించాల్సిన అవసరం ఏంటో కూడా చూసుకోవాలి. మరి సుజా చేసిన ప్రకటనతో ఆమెకు ఎలాంటి అవకాశాలు వచ్చిపడతాయో చూడాలి.

మహేష్ బాబు న్యూ స్టిల్స్   #స్పైడర్



మహేష్ బాబు న్యూ స్టిల్స్   #స్పైడర్

Monday, 24 April 2017

‘సాహో' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే.

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే. ఏప్రిల్ 28న సాహో టీజర్ రిలీజ్ కాబోతోంది.


బాహుబలి తర్వాత ప్రభాస్ 'సాహో' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. టీజర్ బాహుబలి 2 సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో హిందీ, తమిళం, తెలుగులో ప్రదర్శింపబడుతుందని ప్రభాస్ తెలిపారు. బాహుబలి 2 ఇంటర్వ్యూలో ప్రభాస్ ను తన తర్వాతి సినిమా విషయమై ప్రశ్నించగా అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తన తర్వాతి సినిమా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' పేరుతో తెరకెక్కుతోందని, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూ. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందన్నారు


బర్నింగ్ స్టార్ సంపూర్ణేణ్ బాబును ఇంతమాట అన్నారా ......





బర్నింగ్ స్టార్ సంపూర్ణేణ్ బాబును మొదట్లో చూసి ఇతను హీరో ఏంటి అన్నారు. బర్నింగ్ స్టార్ అంటూ ఆ బిరుదేంటి అని కూడా ఎద్దేవా చేశారు. కానీ ‘హృదయ కాలేయం’ సినిమాలో ఇలాంటి బిల్డప్పులతోనే ఆకట్టుకున్నాడు సంపూ. ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయింది. సంపూర్ణేష్ బాబుకు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టింది. ఇప్పుడు ‘కొబ్బరి మట్ట’ అనే మరో సెటైరికల్ కామెడీతో రాబోతున్నాడు సంపూ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన నేపథ్యం గురించి సంపూ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాను ఎన్నారై అని.. తనకు చాలా డబ్బులన్నాయని చెప్పిన మాటలన్నీ అబద్ధమని.. సిరిసిల్లలోని సామాన్య కుటుంబానికి చెందిన వాడినని సంపూ వెల్లడించాడు ఓ ఇంటర్వ్యూలో.

ఇక తానెలా హీరో అయ్యానో సంపూ చెబుతూ.. ''మా సిరిసిల్లలో బంగారం షాపులో పని చేసుకుంటూనే సినిమా అవకాశాల కోసం అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వచ్చేవాడిని. అనుకోకుండా కృష్ణవంశీ గారి 'మహాత్మ' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత అవకాశాల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాడిని. అందరూ నన్ను డబ్బులు అడిగేవారు. అలాంటి సమయంలో రాజేష్ గారితో పరిచయం అయింది. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి రమ్మన్నాడు. 'నేనొక చెత్త హీరోని పెట్టి ఓ చెత్త సినిమా చేద్దామనుకుంటున్నా. ఈ సినిమా చూసి జనాలు పిచ్చి తిట్లు తిడతారు. ఈ కథ ఇంతకుముందే కొంతమందికి చెప్పా. వాళ్లకు నచ్చలేదు. నువ్వు బాగా ఆలోచించుకుని చెప్పు' అనడంత స్టన్నయ్యాను. నువ్వేం చెబితే అది చేస్తానని చెప్పా. అలా  'హృదయ కాలేయం' మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు'' అని సంపూ అన్నాడు.

Sunday, 23 April 2017

రాజమౌళి కూతురు మయూఖ @BAHUBALI 2@ LO నటిస్తుంద





చర్ ప్లాన్స్ పెద్దయ్యాక సింగర్ అవ్వాలని ఉందని, ప్రస్తుతం కర్నాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నానని మయూఖ తెలిపింది

. మ్యూజిక్ లో పెద్దనాన్న కీరవాణి, హాలీవుడ్ లో రాక్ మై బ్యాండ్ ఇష్టమని మయూఖ తెలిపారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే విషయం మాకు కూడా తెలియదు,

నాన్న చెప్పలేదు. స్కూల్ లో ఫ్రెండ్స్ కూడా ఈ విషయం గురించి అడుగుతుంటారు అని మయూఖ ఇటీవల ఓ ఇంటర్వ్యూలోతెలిపింది

ఎన్టీఆర్ పెళ్లి చేసుకోబోతున్న డా ........






ఇది నిజం పెళ్లి కాదులెండి. సినిమా పెళ్లి  జూనియర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో
 నటిస్తున్న కొత్త సినిమా ‘జై లవ కుశ’ షూటింగ్ లో ఇందులో ఒక కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నాతో ఎన్టీఆర్ పెళ్లి జరగనుంది. ఇందుకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను వేదికగా చేసుకున్నారు.


ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పాత్రకు రాశి జోడీగా నటిస్తోంది. మరో పాత్రకు నివేదా థామస్ కథానాయిక. మూడో పాత్రకు హీరోయిన్ ఉందా లేదా అన్నది క్లారిటీ లేదు
 ఈ చిత్రాన్ని సెప్టెంబరులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Friday, 21 April 2017

నాని… … ‘నిన్ను కోరి’ జూన్ 23న విడుదలకు సిద్ధమవుతోంది





యువ హీరో నానిగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘నిన్ను కోరి’. నివేదా థామస్‌ హీరోయిన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ సినిమాను జూన్‌ 23న విడుదలకు సిద్ధమవుతోంది.
మురళీశర్మ, తనికెళ్ల భరణి, పృథ్వీ, పద్మజ, ప్రియాంక నాయుడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

బాహుబలి 2 ఫుల్ అప్డేట్ .....

బాహుబలి 2 ఫుల్ అప్డేట్ .....





 బాహుబలి 2 రిలీజ్ వేళ సినిమా టిక్కెట్ల కొనుగోలు రూపంలో జేబుకు చిల్లు పడుతుందని అంతా భావిస్తున్న తరుణంలో..... ఓ ఫ్రీ ఆఫర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. 'బాహుబలి' చిత్రంతో ఎయిర్‌టెల్‌ టై అప్ అయింది. ఇందులో భాగంగా బాహుబలి ఎయిర్ టెల్ సిమ్ ఆఫర్ ప్రకటించారు.

: మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి! ఆఫర్ వివరాల్లోకి వెళితే... బాహుబలి సిమ్‌ కొంటే ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్‌ ప్యాక్‌ లభించనున్నాయి. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఈవో వెంకటేశ్‌ విజయరాఘవన్‌ ప్రకటించారు. బంజారాహిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాస్‌, రాజమౌళి, అనుష్క తదితరులు పాల్గొన్నారు.


‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సెన్సార్‌ పూర్తయిందని, యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చిందని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. ఇండియాలో ఈ చిత్రం దాదాపు 7 వేలకు స్క్రీన్లలో విడుదల కాబోతోంది. 2.47 గంటల నిడివి బాహుబలి-‘ది కంక్లూజన్' నిడివి 2 గంటల 47 నిమిషాలు ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు.

అత్యధికంగా ఐమాక్స్ స్క్రీన్లలో విడుదలవుతున్న తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే. కట్టప్ప దిగొచ్చాడు: కన్నడ ప్రజలకు లేఖ, బాహుబలికి లైన్ క్లియర్ బాహుబలి 2 సినిమా విడుదలపై కర్నాటకలో కొనసాగుతున్న వివాదం ముగిసింది. కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ క్షమాపణ కోరుతూ లేఖ రాసారు.

. ఈ సినిమాపై హైప్ ఏ స్థాయిలో ఉందో.. ప్రేక్షకులు ఎంత ఉత్కంఠ
గా ఉన్నారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 'బాహుబలి-2' టికెట్ల కోసం డిమాండ్ కూడా ఊహించని స్థాయిలో ఉండబోతోంది. ఇప్పటిదాకా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమానూ చూడనంతమంది ఈ చిత్రాన్ని చూస్తారని అంచనా వేస్తున్నారు. బాహుబలి-2 టికెట్ కోసం నిర్ణీత ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారికంగానే బాహుబలి-2 టికెట్ల రేట్లను పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారట బాహుబలి నిర్మాతలు.ఎన్నో కష్టాలకు ఓర్చి.. భారీ ఖర్చుతో ఈ సినిమాను తెరకెక్కించామని.. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తేవడంతో పాటు తెలుగు జాతికే గర్వకారణంగా నిలిచిన సినిమా ఇదని.. ఇలాంటి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని.. దీనిపై ప్రేక్షకుల్లోనూ అంత వ్యతిరేకత ఉండదని ప్రభుత్వానికి విన్నవించుకుని టికెట్ల రేట్ల పెంపు నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారు 'బాహుబలి' నిర్మాతలు. మరోవైపు తొలి వారంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా అనుమతి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారట ప్రొడ్యూసర్లు. ఈ రెండు ప్రతిపాదనలూ ఓకే అయితే.. బాహుబలి టీం పంట పండినట్లే. కలెక్షన్ల మోత మోగిపోవడం.. ఇండియన్ బాక్సాఫీస్‌లో ఎవ్వరూ టచ్ చేయలేని ఫిగర్స్ నమోదవడం గ్యారెంటీ

కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. కనీసం వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంటున్నారు.

అసలు ఈ సినిమాకు ముందు వెనకా వేరే ఏ సినిమా.. ఏ భాషలోనూ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సాహసించడం  లేదంటే బాహుబలి2 రేంజ్ అర్ధమవుతుంది. ఇండియాటుడే మేగజైన్.. తాజా ఎడిషన్ కవర్ పేజ్ పై బాహుబలి కనిపించింది. బాహుబలి ప్రభాస్ ఏనుగు మీదకు తొండంపై నుంచి ఎక్కుతున్న పోస్టర్ ను కవర్ పేజ్ పై వేశారు. పొలిటికల్ మేగజైన్ అయినా.. ట్రెండీ అంశాలకు ప్రాధాన్యతనిచ్చే ఇండియా టుడే.. ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న బాహుబలి గురించి స్పెషల్ కవరేజ్ చేయడంలో ఆశ్చర్యం లేదు.

ఒక తెలుగు సినిమా.. దేశవ్యాప్తంగా హాట్ హాట్ సాగుతున్న రాజకీయాలను కూడా పక్కకు నెట్టి కవర్ పేజ్ పై ఎక్కడం అంటే చిన్న విషయం కాదు. కానీ బాహుబలికి ఆ స్థాయి ఉంది. అందుకే తెలుగు సినిమా గురించి ఇవాళ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ విషయంలో బాహుబలి టీంకి హ్యాట్సాఫ్ చెప్పడంలో ఏ మాత్రం తప్పు లేదు.


బాలయ్యకు హిందూపురం లో అవమానం... దున్నపోతులపై, ఇంత దారుణంగానా 




ప్రతిపక్ష నేత నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో కుంపటి మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ కుటుంబానికి కంచుకోట లాంటి హిందూపురంలో బాలయ్యపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు వినిపిస్తోంది. తరచూ ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, నిలదీయడాలు.. నేతల భేటీలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బాలయ్య హిందూపురంలో పోటీ చేస్తే గెలుపు కష్టమే అన్న వాదన మొదలైంది. తాజాగా బాలయ్యకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు తీసిన ర్యాలీకి  ప్రజల నుంచి భారీ మద్దతు లభించడంతో అందరి కళ్లూ హిందూపురం వైపు చూస్తున్నాయి.
   
నియోజకవర్గ సమస్యలు తీర్చాలంటూ వైకాపా ఆధ్వర్యంలో హిందూపురంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణంలో తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని, రహదారులకు మరమ్మతులు చేయాలని, ఆగిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, దున్నపోతులపై నినాదాలు రాసి, వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తూ, ఈ ర్యాలీని చేపట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
   
ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గనడంతో ర్యాలీని పోలీసులు అడ్డుకోగా, కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆపై నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ, వైకాపా నేతలు రోడ్డుపై బైఠాయించడంతో వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. మొత్తానికి బాలయ్య నియోజకవర్గంలో నిత్యం  సొంత పార్టీ నుంచో.. ప్రతిపక్షం నుంచో నిరసనలు వస్తున్నాయి.

Thursday, 20 April 2017

నాగచైతన్య, సమంత పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్..







నాగచైతన్య, సమంత పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్.. అలా జరుగుతుందా.. టాలీవుడ్‌లో ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి త్వరలోనే జరుగున్నదనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. వీరి వివాహాన్ని ఆగస్టులో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. 

     టాలీవుడ్‌లో ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి త్వరలోనే జరుగున్నదనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. వీరి వివాహాన్ని ఆగస్టులో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌లో నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లి అనూహ్యంగా క్యాన్సిల్ కావడంతో వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే రూమర్లు ఇటీవల విస్తృతంగా ప్రచారమైన సంగతి తెలిసిందే.

అక్కినేని నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కల్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్నది. ఓ పక్క ఈ సినిమా జరుగుతుండగానే చందు మొండేటి సినిమాపై దృష్టిపెట్టాడు. ఈ సినిమాలను ఆగస్టులోగా పూర్తి చేసుకొని పెళ్లికి సిద్దం కావాలని నాగచైతన్య తన ప్రణాళికను రూపొందించుకున్నట్టు సమాచారం



. రాంచరణ్‌తో సమంత బిజీ ఇక సమంత కూడా రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉంది. రాంచరణ్ నటిస్తున్న చిత్రంలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్రంతోపాటు అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘రాజుగారి గది2', సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి చిత్రంలో నటిస్తున్నది. షూటింగ్‌లతో బిజి బిజి మండు వేసవిలో కూడా నాగచైతన్య, సమంత తమ తమ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు.


పెళ్లి వేడుకకు ముందే అన్ని చిత్రాల షూటింగ్‌లు పూర్తి చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. చేతిలో ఉన్న సినిమాలు త్వరగా పూర్తి చేసుకోని పెళ్లి పీటలు ఎక్కాలన్న ప్లాన్‌తో వీరిద్దరూ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. అఖిల్ షూటింగ్‌లో .. ఇక అఖిల్, శ్రియాభూపాల్ వెడ్డింగ్ బ్రేక్ కావడం టాలీవుడ్‌లో సంచలనం రేపింది. పెళ్లి క్యాన్సిల్ కావడంతో అఖిల్ తన రెండో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక శ్రీయా భూపాల్ ఎన్నారై వరుడిని పెళ్లి చేసుకోనున్నారనే రూమర్లు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి


. జీవీకే ఫ్యామిలీ తీసుకొచ్చిన ఎన్నారై సంబంధాన్ని శ్రీయా ఓకే చేసినట్టు వార్తలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సమంత రుత్ ప్రభు విహంగ వీక్షణం బయోగ్రఫీ అభిమాని మాట అద్భుతమైన చిత్రాలు ఫోటోలు వీడియోలు రాబోతున్న సినిమాలు వాల్ పేపర్లు


బద్రికి 17 ఏళ్లు.. అదో చేదు జ్ఞాపకం.. కన్నీళ్లు ఆగలేదు.. రేణు దేశాయ్..








పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్- అమీషా పటేల్ నటించిన ఈ మూవీ.. పవన్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో బద్రి కూడా ఒకటి. అలాగే ఈ సినిమా నుంచి పవన్- రేణు దేశాయ్ ల మధ్య సాన్నిహిత్యం మొదలైంది కూడా. అదే తర్వాత పెళ్లికి దారి తీసింది.

అలాంటి బద్రి రిలీజ్ అయ్యి.. ఏప్రిల్ 20తో 17 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే.. బద్రి మూవీ మాత్రం తనకు ఓ చేదు జ్ఞాపకం అంటోంది రేణు దేశాయ్. 17 ఏళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ఫోన్ వచ్చిందట. దాని సారాంశం ఏంటంటే.. రేణు బెస్ట్ ఫ్రెండ్ యాక్సిడెంట్ లో మరణించిందని చెప్పారట. అంతే.. అస్సలు ఏడుపు ఆపుకోలేకపోయిందట రేణూ దేశాయ్. కానీ షూటింగ్ స్పాట్ నుంచి అప్పటికప్పుడు వెళ్లిపోయే అవకాశం లేక.. ఏడుస్తూనే షూటింగ్ చేశానని చెప్పింది రేణూ.

పాట షూటింగ్ చేస్తుండగా.. ఆ పాటలోని ఓ సన్నివేశంలో తన కళ్ల నిండా నీళ్లు ఉన్న ఓ ఫోటోను కూడా చూపించి.. ఆనాటి బాధను గుర్తు చేసుకుంది రేణు దేశాయ్

మక్కాలో హీరోయిన్ పట్ల దారుణంగా ప్రవర్తించారు -



మోడల్.. బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన సోఫియా హయత్..  ఆ తర్వాత తనకు తానే దేవతగా ప్రచారం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నట్లు చెప్పిన ఈమె.. తాజాగా మక్కాను సందర్శించింది. మహిళల పట్ల ఎంతో గౌరవం ఇస్తారనే ఇస్లాం అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పిన సోఫియా.. పవిత్ర మక్కాలో పలువురు మగాళ్లు.. తనతో దారుణంగా ప్రవర్తించారని అంటోంది

ఇస్లాం మహిళలను ఎంతో గౌరవిస్తుంది. తన భార్య కాని వారిని, తనకు సంబంధం లేని మహిళలను వారు టచ్ చేయరాదు. మహిళలకు ఇంత గౌరవం ఉంటుంది కాబట్టే నాకు ఇస్లాం అంటే ఎంతో ఇష్టం. అయితే ఈరూల్స్ పవిత్రమైన మక్కా నగరంలో అమలు కావడం లేదు. ఇక్కడకి వచ్చిన కొందరు మగాళ్లు ఈ రూల్స్ మరిచిపోతున్నారు... ఏకంగా మహిళలపై సెక్సువల్ వేధింపులకు దిగుతున్నారు అంటూ సోఫియా హయత్ ఆరోపించారు

Wednesday, 19 April 2017

పవన్ కోసం సీత వేట్ చేసిందా ......





ముద్దు ముద్దుగా ఉంటూ భారీ అందాలతో యూత్ను ఒక ఊపు ఊపేసిన నాటి హీరోయిన్. పెరిగిన వయసుతో హీరోయిన్ నుంచి తల్లి క్యారెక్టర్స్ లోకి వచ్చేసింది. నేటి యూత్ కి ఐకాన్ లాంటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో గోకులంలో సీత సినిమాలో తళుక్కున మెరిసిన ఆమె.. తాజాగా నాటి మెమరీస్ ను గుర్తు తెచ్చుకుంది. తాజాగా లంక చిత్రంలో నటిస్తోన్న ఆమె.. 75 సినిమాల్లో తానిప్పటికి నటించానని.. వాటికి భిన్నమైన రోల్ లంకలో చేసినట్లుగా చెప్పింది.

కల్యాణ వైభోగం చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్ర ఆఫర్ వచ్చినప్పుడు నో చెప్పానని.. కానీ.. తర్వాత కథ విని ఓకే చెప్పానని చెప్పిన రాశి.. ఈ మధ్యన జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తమ పాప బర్త్ డే సందర్బంగా పవన్ కల్యాణ్ ను కలవటానికి వెళ్లానని.. తీరా ఆయన వద్దకు వెళ్లాక.. అపాయింట్ మెంట్ తీసుకున్నారా? అని అడిగారని.. తాను వచ్చిన విషయం పవన్ కు తెలీలేదన్నారు.

తాను బయట వెయిట్ చేశానని.. తర్వాత తెలిసి.. వెంటనే పిలిపించి చాలాసేపు మాట్లాడారని.. తాను పవన్ తో మాట్లాడిన సమయాన్ని మర్చిపోలేనన్నారు. గోకులంలో సీత సమయంలో కంటే కూడా తాజాగా కలిసినప్పుడే ఎక్కువసేపు మాట్లాడారంటూ రాశి చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఒకప్పటి హీరోయిన్..






పవన్ కోసం సీత వేట్ చేసిందా ......

కాజల్ బిస్కెట్స్  మోస్ట్ టిస్తేడ్




కాజల్ నిజంగానే  స్వయంగా తనే తయారు చేసిన బిస్కెట్స్. బిస్కెట్స్ చేసుకుంటోంది కదా అని.. ఇంటి దగ్గర ఖాళీగా ఉందని అనుకుంటున్నారేమో.. అది కూడా తప్పే. ఎందుకంటే.. ఈ బిస్కెట్ మేకింగ్ తతంగం అంతా చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సాగిన వ్యవహారం. 'వంట పై నాకున్న ఇష్టాన్ని ఇంటికి దూరంగా ఉన్నా తీసుకెళ్లిపోతున్నా. చెన్నైలోని పార్క్ హయత్ లోని బేకరీ ఇది. డార్క్ చాకొలేట్.. సీ సాల్ట్ కుకీస్.. ఆల్మండ్ బిస్కటి విత్ ఆరెంజ్ రెడ్ లను తయారు చేశా. సమయం.. ఓపిక.. అద్భుతమైన కిచెన్ అందించినందుకు టీంకు ధన్యవాదాలు' అని చెప్పింది కాజల్ అగర్వాల్.

Tuesday, 18 April 2017

హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్!!





ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా.. #తమిళ హీరోయిన్ వరలక్ష్మి (శరత్ కుమార్ కూతురు) బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో కలసి కనిపిస్తోంది. నోటికి ఖర్చీఫ్ కట్టేసి.. ఎక్కడో మంచం మీద పడేసి.. అప్పుడు ఆమెను ఒక చీప్ సెల్ ఫోన్ కెమెరాలో ఫోటో తీసి.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే వరలక్ష్మి నిజంగానే కిడ్నాప్ అయ్యిందా? పోలీసులు ఏం చేస్తున్నట్లు? అసలు ఇటువంటి ఫోటోలు బయటకు ఎలా వస్తాయి? తదితర డౌట్లు జనాలకు వచ్చేస్తున్నాయి.

కాని నిజానికి మలయాళ హీరోయిన్ భావన పై లైంగికంగా ఆమె కారులోనే ఎటాక్ జరిగినప్పుడు.. వరలక్ష్మి తనను ఫిలిం ఇండస్ట్రీ లో కొందరు బెడ్ రూమ్ కు రమ్మన్నారని.. ఒక మీడియా సంస్థ హెడ్ కూడా కోర్కెలు తీర్చమన్నాడని చెప్పింది. అదే సమయంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టాలంటూ ఆమె ''సేవ్ శక్తి'' పేరుతో ఒక క్యాంపెయిన్ కూడా మొదలెట్టింది. ఇప్పుడు ఆ క్యాంపెయిన్ లో భాగంగానే ఇలా వరలక్ష్మి కిడ్నాప్ అయ్యిందంటూ ఆసక్తి రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు తమిళ జనాలు. అయితే ఇందులో ఆసక్తి కంటే కూడా జనాలను భయభ్రాంతులకు గురిచెయ్యడం ఎక్కువగా కనిపిస్తోంది కదూ.

Monday, 17 April 2017

#ప్రభాస్ NEXT  మూవీ  రివీల్ ......




అమరేంద్ర బాహుబలి #ప్రభాస్ నెక్స్ట్ మూవీ   టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం


టాలీవుడ్ లో టాక్


తాను తదుపరి చేయబోయే చిత్రం #సహా  uv  క్రియేషన్స్


లో నిర్మించ బోతున్నారని టాక్


ఈచిత్రం 3 బాషలలో నిర్మించబోతున్నారు అట


ఏ చిత్రానికి సంబందించిన    టీజర్ లేదా పోస్టర్    ని ఇ నెల 27 న విడుదల అవుతుందని టాక్

మహాభారతo





ప్రముఖ రచయిత ఎం.టి వాసుదేవన్‌ నాయర్‌ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కనుంది
. 2018లో సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుంది. 2020 నాటికి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు
ఇందులో ఎక్కువ భాగం భీముడి గురించే ఉంటుంది
యాడ్‌ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్‌ మేనన్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం ‘ది మహాభారత’. ఈ సినిమా కోసం యూఏఈకి చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడట. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. తొలుత ఈ సినిమాని ఆంగ్లం, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో తెరక్కించనున్నారు. ఇందులో నటీనటులను టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ఎంపికచేసుకోనున్నారు. నటీనటులను ఓ అంతర్జాతీయ దర్శకుడు ఎంపికచేయనున్నారు.

Sunday, 16 April 2017

శతమానం భవతితెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం



తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి.

దిల్‌’రాజు, సతీశ్‌ వేగేశ్నల కృషితో ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు లభించింది. తెలుగు చిత్రసీమకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ చిత్రబృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, తోటి నిర్మాతను గౌరవించిన అల్లు అరవింద్‌గారిని అభినందిస్తున్నా’’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి

ఇటీవల ప్రకటించిన 64వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రంగా ‘శతమానం భవతి’ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో అల్లు అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ సంస్థ తరఫున ‘శతమానం భవతి’ చిత్రబృందాన్ని సన్మానించారు

. ‘గీతాంజలి’, ‘శంకరాభవరణం’ చిత్రాల తరవాత ఘనత సాధించిన తెలుగు సినిమాగా ‘శతమానం భవతి’ నిలిచిందన్నారు.

. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘జీవితంలో అనుకొన్నది సాధించినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ‘శతమానం భవతి’ విషయంలో చాలా మంది దగ్గర సలహాలు తీసుకొన్నా. అందులో నాని ఒకరు. మేం చేసిన ఓ మంచి ప్రయత్నం విజయవంతం కావడంతో పాటు, జాతీయ పురస్కారం కూడా లభించడం ఆనందాన్నిచ్చింది. అయితే ఈ పురస్కారం కంటే పదిహేనేళ్లుగా అల్లు అరవింద్‌ లాంటి ఓ మంచి వ్యక్తితో చేసిన స్నేహం గొప్పదిగా భావిస్తా’’ అన్నారు

చాలెంజింగ్ రోల్ లో నటించనున్న తమన్నా !






సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ‘బాహుబలి – ది కంక్లూజన్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఆ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సినిమాతో ఆమె పేరు జాతీయ స్థాయిలో కాస్త పాపులర్ అయింది. అందుకే మంచి మంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియా కథనాలు ప్రకారం తమన్నా మెయిన్ లీడ్ గా నిర్మాత వాసు భగ్నాని ఒక సినిమా నిర్మించనున్నారట. ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కొలైయుతీర్ కాలం’ చిత్రానికి రీమేక్ అని అంటున్నారు.
మర్డర్ మిస్టరీగా ఉండనున్న ఈ చిత్రంలో నయనతార చెవిటి, మూగ పాత్రలో నటిస్తోంది. తమన్నా కూడా ఇదే తరహాలో నటించనుందని, ఇప్పటికే షూటింగ్ మొదలైందని, ప్రభుదేవా, భూమికలు కూడా ఈ ప్రాజెక్టులో నటిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై మిల్కీ బ్యూటీ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. పైగా ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, ఇతర విశేషాలేమిటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

Saturday, 15 April 2017

నగల బరువు మోయలేక కష్టాలు! .......




రాణి పద్మిని జీవితం ఆధారంగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రం షూటింగ్‌కి ఇప్పటికే పలు ఆటంకాలు ఎదురయ్యాయి.  చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సినిమాని ఆపివేయాలని కొందరు వివాదం రేపారు

ఈ చిత్రంలో దీపిక రాణీ పద్మావతిగా కనిపించనున్నారు తన పాత్ర కోసం భారీ కాస్ట్యూమ్స్‌, నగలు ధరించడం వల్ల దీపిక మెడకు గాయమైందట.

దీంతో విశ్రాంతి కోసం దీపిక షూటింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సమాచారం

నవంబరు 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌ ’మరో ఆసక్తికర విషయం....




:  సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మొదటి భాగం ‘బాహుబలి ది బిగినింగ్‌’ కన్నా

రెండో భాగం  కొద్దిగా ఎక్కువట. తొలి భాగంతో పోలిస్తే 10-11 నిమిషాలు ఎక్కువగా ఉందని సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ని  తీసుకుంటే       నిడివి కాస్త ఎక్కువైనా పర్వాలేదని చిత్ర బృందం భావిస్తోందట. ముఖ్యంగా పోరాట సన్నివేశాల కారణంగానే ఈ నిడివి పెరిగిందని తెలుస్తోంది.


. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నకు ఈ చిత్రం సమాధానం ఇవ్వనుంది.

తమన్నాని భరించలేం బాబోయ్‌///

http://telugunewstekker.blogspot.in/
Add caption



అసలే బాహుబలి బ్రాండింగ్‌ వుందేమో, తమన్నా తన పారితోషికం విషయంలో అసలు కాంప్రమైజ్‌ కానని చెబుతోందట. దీంతో ఆమె కథానాయికగా తెలుగు, తమిళంలో రీమేక్‌ చేయాలని చూసిన క్వీన్‌ చిత్రాన్ని పక్కన పెట్టేసారు. తమన్నా డిమాండ్లు తట్టుకోలేకపోతున్నామని, ఆమె అడిగే పారితోషికానికి అసలు వర్కవుట్‌ అవదని సదరు నిర్మాత దణ్ణం పెట్టేసాడు. క్వీన్‌ రీమేక్‌ చేయాలని చాలా కాలంగా చూస్తున్నప్పటికీ హీరోయిన్‌ ఎవరూ సెట్‌ కాలేదు.

ఫైనల్‌గా తమన్నా ఓకే చెప్పిందనుకుంటే, ఇప్పుడామె ఏమో భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తూ ఇంకా చాలా కండిషన్లు పెట్టిందట. దాంతో తమన్నాని భరించడం తమ వల్లకాదని వేరే హీరోయిన్‌ కోసం అన్వేషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరైనా ఇమేజ్‌ వున్న హీరోయిన్‌ అయితేనే న్యాయం జరుగుతుంది కనుక స్టార్‌ హీరోయిన్‌ ఎవరైనా ఆసక్తి చూపిస్తారేమోనని చూస్తున్నారు. ఇప్పుడు తమన్నా వదిలేసిన ప్రాజెక్ట్‌ అంటుంటారు కాబట్టి మిగతా హీరోయిన్లు దీనిపై ఆసక్తి చూపిస్తారో లేదో అనేది అనుమానమే. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించడంతో పాటు కంగనకి చాలా పేరు తెచ్చిపెట్టిన క్వీన్‌ని రీమేక్‌ చేయడానికి త్రిష, అనుష్క, సమంత తదితరులంతా ఇంట్రెస్ట్‌ వుందన్నారు కానీ వారెవరితోను మెటీరియలైజ్‌ అవలేదు. తమన్నా కుదిరిందని ఆనందించే లోపు ఆమె చెట్టెక్కి కూర్చుంది. -

పవన్ కళ్యాణ్ కోసం కొరటాల శివ పవర్‌ఫుల్ కథ







సామాజిక ఇతివృత్తాలకి కమర్షియల్ టచ్‌ను మేళవించి జనరంజకంగా తీర్చిదిద్దే ప్రతిభ, నైపుణ్యం అతికొద్ది మంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. అలాంటి దర్శకుల్లో కొరటాల శివ మొదటి స్థానంలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఆయన తీసిన అన్ని చిత్రాలతో ఇది ప్రూవ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు నిత్యం ముందుండే హీరో పవన్ కళ్యాణ్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనుంది. ఇందుకోస కొరటాల పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం

. ఆ కథను ఇటీవల పవన్‌కు వినిపించారని, ఓ సామాజిక సమస్య నేపథ్యంలో కథను మలచిన తీరు నచ్చడంతో ఈ చిత్రానికి పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్ ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువచ్చే అవకాశం వుందని తెలిసింది. మరోవైపు మహేష్‌బాబు హీరోగా సమకాలీన రాజకీయాల నేపథ్యంలో భరత్ అనే నేను పేరుతో కొరటాల శివ ఓ చిత్రానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మురుగదాస్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం స్పైడర్‌లో మహేష్ బాబు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిగానే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు.

మినిమమ్ బ్యాలెన్స్ పై SBI గుడ్ న్యూస్

ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలని లేదంటే చార్జీలు తప్పవని ఇంతకు ముందు SBI హెచ్చరించింది. ఈ ఛార్జీల బాదుడు ప్రక్రియను కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే  అలాంటిదేమి లేదని.. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు SBI తెలిపింది. స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ అకౌంట్లు,ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్  ఉంచాల్సిన లిమిట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది.
కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్  నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది.   ఈ విషయాన్ని ఎస్బీఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకులను ఎస్బీఐ ఇటీవలే తనలో విలీనం చేసుకుంది. ఈ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రభావం పెన్షనర్లు, విద్యార్థులతో కలుపుకుని మొత్తం 31 కోట్ల మంది డిపాజిట్ దారులపై ప్రభావం చూపనుందని తెలిసింది.

Friday, 14 April 2017

రకుల్ ప్రీత్ సింగ్క్లాస్ పీకింది ఎవరికో తెలుసా... !






టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడమే కాకుండా అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తున్నది. సినిమాల్లో నటిస్తునే సొంత వ్యాపారాలను విస్తరిస్తున్నది. రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉంటూనే తాజాగా సామాజిక కార్యక్రమాలకు నడం బిగించింది. ఆమె చెప్పట్టిన సేవా కార్యక్రమంపై సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తున్నది


.

సిల్లీ లొల్లి పేద విద్యార్థుల కోసం.. పేద విద్యార్థుల సంక్షేమం కోసం సినీ నటి, మోహన్ ‌బాబు కూతురు మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్ సంస్థను స్థాపించింది. ఆ సంస్థ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ఇంగ్లీష్ పాఠాలను రకుల్ బోధించింది. ఆంగ్ల భాష బోధన ఆంగ్లంలో వ్యతిరేకపదాల గురించి వివరించడంతో పాటు విద్యార్ధులకు ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీ గురించి వివరించినట్టు సంస్థ నిర్వాహకులు మీడియాకు తెలిపారు. బీ ద చేంజ్, టీచ్ ఫర్ చేంజ్ అనే సందేశాన్ని ఇచ్చేందుకు రకుల్ ఆ పాఠశాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది.


హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 25 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో 8,9వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు ఆంగ్ల భాషతో పాటు లీడర్ షిప్ క్వాలిటీస్‌ను పెంచడం టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ముఖ్య ఉద్దేశం. మహేశ్‌బాబుతో రకుల్ ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పైడర్ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది. ఈ చిత్రంలో రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్రను పోషిస్తున్నది. స్పైడర్ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ చిత్రంలో మహేశ్‌ను రకుల్ వెంటాడుతున్నట్టు ఓ ఫొటోలో కనిపించింది. సినిమా చూస్తేనే గానీ మహేశ్‌ను ఎందుకు వెంబడిస్తుందనే విషయంపై క్లారిటీ వస్తుంది. జూన్ 23న స్పైడర్.. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న స్పైడర్ ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది.

ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, టాగోర్ మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రంజాన్ పండుగను పురస్కరించుకొని జూన్ 23న విడుదలకు సిద్ధమవుతున్నది.

Thursday, 13 April 2017

: రామ్ గోపాల్ వర్మ ;;చిరంజీవి తమ్ముడి స్థానంలో నేనుంటే కొట్టేవాడిని





వరుణ్ తేజ్ .. మీ నాన్న గురించి, నా గురించి నువ్వ చేసిన కామెంట్లు చదివాను. నువ్వు చెప్పింది కరెక్ట్. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాను' అని వర్మ ట్వీట్ చేసారు.



హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వోడ్కా మానేస్తుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకాలం వోడ్కా మాత్తులోనే తాను ట్విట్టర్లో ట్వీట్లు చేసాను, ఆ ట్వీట్స్ వల్ల చాలా మంది బాధ పడ్డారు.... ఇకపై వోడ్కా తాగను, ఎవరినీ బాధించను అంటూ వర్మ ప్రకటించారు.అయితే వర్మ చేసిన ప్రకటనను చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ వర్మ తాజా ట్వీట్స్ చూస్తుంటే వర్మ నిజంగానే వోడ్కా మానేసారని స్పష్టం అవుతోంది. ఆయన ట్వీట్స్ లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. తాజాగా నాగబాబును, వరుణ్ తేజ్ ఉద్దేశించి వర్మ చేసిన ట్వీటే అందుకు కారణం.


చిరు తమ్ముడి స్థానంలో ఉంటే కొట్టేవాడిని నా లాంటి వాడు ఎవరైనా కామెంట్స్ చేస్తే నాగబాబు కేవలం మాటలతో వదిలేసాడు....అదే చిరంజీవి నా అన్నయ్య అయితే, నా లాంటి వాడు ఎవరైనా కామెంట్స్ చేస్తే నాగబాబు లా మాటలతో వదిలేసే వాడినికాదు..... ఆ స్థానంలో నేను ఉంటే కొట్టే వాడిని అని వర్మ పేర్కొన్నారు.


లేటెస్ట్ గర్ల్‌ఫ్రెండ్‌కు సల్మాన్ ఖాన్ ఖరీదైన గిఫ్ట్.. ఏమిటది.. కొత్త ప్రియురాలు ఎవరు..????




బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరో ప్రేమకథతో తాజాగా వార్తలకు ఎక్కాడు. రుమేనియాకు చెందిన ఇలియా వాంటర్‌తో సల్మాన్ అఫైర్ కొనసాగిస్తున్నాడనే వార్త గత ఏడాది నుంచి మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఆ మధ్యలో అఫైర్ బ్రేకప్ అయి వాంటర్ రుమేనియాకు వెళ్లిపోయినట్టు వార్తలు రావడంతో ఇక సల్మాన్ ప్రేమ కథ కంచికి చేరిందనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ తాజాగా తన మేనల్లుడు జన్మదిన వేడుకల కోసం సల్మాన్ కుటుంబంతో వాంటర్ కలిసి మాల్దీవులకు వెళ్లడంతో సల్మాన్ అఫైర్ డెయిలీ సీరియల్‌లా కొనసాగుతున్నదని స్పష్టమైంది.

ఇటీవల కాలంలో వాంటర్‌కు సల్మాన్ చేరువైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆమె అద్దె ఇంటికే పరిమితమైంది. గత నవంబర్‌ నుంచి ముంబైలో సల్మాన్ ఖాన్‌తో కలిసి ఉంటున్నది. ఇదిలా ఉండగా వీరిద్దరి అఫైర్ గురించి మరో వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. వాంటర్‌కు ముంబైలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి బహుకరించినట్టు సమాచారం.

కొద్దికాలంగా అద్దె ఇంటిలో ఉంటున్న వాంటర్ ప్రస్తుతం సల్మాన్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్లాట్‌లోకి వెళ్లినట్టు సమాచారం. అయితే ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నదనే విషయం చాలా గోప్యంగా ఉంచినట్టు తెలిసింది. అయితే సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు సమీపంలోనే వాంటర్ ఉంటున్నట్టు తెలిసింది.

టైగర్ జిందా హై..

ఇదిలా ఉండగా, మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో కలిసి సల్మాన్ టైగర్ జిందా హై చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని అలీ అబ్బాస్ రూపొందిస్తున్నారు. సల్మాన్ నటించిన మరో చిత్రం ట్యూబ్‌లైట్ జూన్ 23 తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది.

హెబ్బా పటేల్ ఏంటి.. కాస్త షాకిచ్చింది????







కుమారి 21 ఎఫ్ సినిమాతో బాగానే పేరు సంపాదించుకుంది హెబ్బా పటేల్. అమ్మడి ఏజ్ ఇప్పుడు 30 టచ్ అవుతున్నా కూడా.. ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తూ హాటు హాటుగా అందాలు ఆరబోస్తూ.. వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. రేపు రిలీజయ్యే ''మిష్టర్'' సినిమా హిట్టయితే మాత్రం.. ఇక హెబ్బా కూడా పెద్ద లీగ్ లోకి ఈజీగా వెళిపోయినట్లే. 

అయితే ఇప్పుడు మిష్టర్ సినిమాను ప్రమోట్ చేస్తున్న హెబ్బా పటేల్.. తన లుక్స్ తో అందరికీ షాకిస్తోంది. అమ్మడు వెండితెరపై ఎటువంటి అడ్డూ లేకుండా గ్లామరసాన్ని బాగానే చిందిస్తుందని తెలుసుకాని.. ఇప్పుడు ఆఫ్ స్ర్కీన్ కూడా అదే తరహాలో రెచ్చిపోతుందని మాత్రం ఎవ్వరూ ఊహించే ఉండరు. కాని హెబ్బా మాత్రం.. ఇంటర్యూల్లో కూడా క్లీవేజ్ సోకులను ఆరబోస్తూ.. వామ్మో చింపేస్తోందంతే. అసలు కెమెరా కళ్ళు అక్కడినుండి తిప్పలేకపోతున్నారు జనాలు. 

కేవలం ప్రమోషన్లలోనే ఇంత హాటుగా కనిపించడం ఎందుకు అంటే.. ట్రెండీ ఉంటే ఎక్సపోజింగ్ అంటారు.. చూడిదార్లు వేసుకొస్తేనేమో హీరోయిన్లు ఇలా వస్తారా అంటూ క్లాసులు పీకుతారు. అసలు నన్నేం చేయమంటారు అంటూ అమాయకంగా నవ్వుతూ అడిగేసింది ఈ సుందరి. అడగటం కాదులే.. కడిగేసిందని చెప్పాలి

బాహుబలి ఆపమంటూ పిటిషన్






ఆల్రెడీ కన్నడ నాట ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలపై అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. ఇప్పుడు తమిళనాట కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాకుండా ఆపమంటూ మద్రాస్ హైకోర్టులో ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ పిటిషన్ వేయడం విశేషం. కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది కూడా. బాహుబలి-2కు సంబంధించి ఫైనాన్స్ వ్యవహారాలే ఈ పిటిషన్ కు దారి తీసినట్లు తెలుస్తోంది.

శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన శరవణన్ అనే నిర్మాత తమిళనాడు అంతటా బాహుబలి-2 ఎగ్జిబిషన్ హక్కులు సొంతం చేసుకున్నాడట. ఇందుకోసం అతను గత ఏడాది జనవరిలో ఏసీఈ మీడియా అనే సంస్థ నుంచి కోటి రూపాయలకు పైగా లోన్ తీసుకున్నాడట. బాహుబలి-2 విడుదలకు ముందు రూ.10 లక్షలు కలిపి ఆ డబ్బు తిరిగిచ్చేలా ఒప్పందం జరిగింది. కానీ ఇచ్చిన హామీ ప్రకారం డబ్బులు చెల్లించలేదు.

ఏప్రిల్ 9న ఈ విషయమై జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో ఏసీఈ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తమకు మొత్తం రూ.1.18 కోట్లు రావాల్సి ఉందని.. ఒప్పందం ప్రకారం డబ్బులివ్వని నేపథ్యంలో ఈ నెల 28న బాహుబలి-2 విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దారు కోరాడు. మరి ఈ వివాదాన్ని పరిష్కరించుకుని బాహుబలి-2ను యధావిధిగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Tuesday, 11 April 2017

ఫ్రిజ్‌లో సేదతీరిన పాము!





మండుతున్న ఎండలకు మనుషులతో పాటు జీవాలన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెట్లలో ఉండాల్సిన పాము కూడా వేడికి తట్టుకోలేకపోయింది. ఒక ఇంట్లోని ఫ్రిజ్‌లో దూరి అందరిని కాసేపు హైరానాపెట్టింది. మంగళవారం సిరిసిల్ల సంజీవయ్యనగర్‌లో మొలకల రాజు ఇంట్లోకి పాము దూరింది. ఫ్రిజ్‌ వెనుక వైపు థర్మాకోల్‌ రంధ్రం నుంచి ఫ్రిజ్‌లోకి వెళ్లింది. ఫ్రిజ్‌లో పామునుచూసి ఇంట్లో వాళ్లు ఒక్కసారిగా బేంబేలెత్తారు. పాములు పట్టే రాపెల్లి పర్శరాములు ను రప్పించి పామును పట్టి దూరంగా

తండ్రీ కొడుకులతో నటించిన భామలు

ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా వారసులు కనిపిస్తూనే ఉంటారు. తరాలు మారుతూనే ఉంటాయ్. టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ బాగానే నడుస్తుంది. కానీ తండ్రీ కొడుకులతో కలిసి నటించిన ముద్దుగుమ్మలు మాత్రం అరుదుగా ఉంటారు.

రామ్ చరణ్ తో కలిసి కాజల్ అగర్వాల్ పలు చిత్రాల్లో నటించింది. మగధీర నుంచి గోవిందుడు వరకూ వీళ్ల పెయిర్ కి మంచి డిమాండ్ ఉంది. కానీ ఈమెకు అన్నిటికంటే వచ్చిన పెద్ద అవకాశం చిరంజీవి సరసన ఖైదీ నంబర్ 150లో నటించడమే. 'నేను అప్పటికే చిరంజీవి సార్ ని చాలాసార్లు కలిశాను. చరణ్ తో షూటింగ్ లో సెట్స్ లోను.. పలు ఫంక్షన్స్ లోను మాట్లాడాను. ఆయన పక్కన హీరోయిన్ ఆఫర్ విషయం చరణ్ స్వయంగా చెప్పాడు' అని చెప్పింది కాజల్. అయితే.. ముందు కొడుకుతో నటించి.. ఆ తర్వాత తండ్రితో చేసిన ఏకైక హీరోయిన్ మాత్రం కాజల్ అగర్వాల్. మధ్యలో మెగా మేనల్లుడు అల్లు అర్జున్ తో కూడా కాజల్ నటించింది.

లావణ్య త్రిపాఠి ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన మూవీలో నాగార్జున సరసన నటించింది.  ఇప్పుడు నాగచైతన్యకి జోడీగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో యాక్ట్ చేస్తోంది. 'నాకు చైతు సినిమాలో ఆఫర్ వచ్చినపుడు మొదట ఆశ్చర్యపోయా. నాగ్ సార్ తో నటించడంతో 2-3 ఏళ్ల వరకూ ఇలాంటి ఆఫర్ రాదనుకున్నాను' అని చెప్పింది లావణ్య.

నయన తార కూడా ఈ అరుదైన ఫీట్ సాధిస్తోంది. వెంకటేష్ తో పాటు పలు సినిమాలలో నటించిన నయన్.. హిట్ జోడీ అనిపించుకుంది. ఇప్పుడు వెంకీ అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి నటిస్తోంది. 'నేను మొదట టాలీవుడ్ లోకి వెంకటేష్ తోనే సినిమాతోనే వచ్చాను. ఇప్పుడు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ రానాతో లభించింది. దగ్గుబాటి ఫ్యామిలీ నాకు ఎప్పుడూ స్పెషల్' అంటోంది నయనతార.

రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా: పొంగిపోతున్న అభిమానులు






దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా తీయబోతున్నారన్న వార్త  రజనీ అభిమానుల్లో సుడిగాలిలా వ్యాపించిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు ఈ వార్త వెలువడగానే పట్టరాని సంతోషంతో హర్షం ప్రకటిస్తున్నారని సమాచారం. ‘బాహుబలి ద కంక్లూజన్’ తమిళ ఆడియో విడుదల సందర్భంగా చెన్నై వెళ్లిన చిత్ర బృందం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో పాల్గొంది. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. అలా మాట్లాడుతూ ‘‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఏదో ఒకరోజు సినిమా తీస్తా’’ అని తన మనసులో మాట బయటపెట్టారు. ఆదివారం రాత్రి ఈ ఒక్కమాట తమిళనాడులో పెను సంచలనమే సృష్టించింది

బాహుబలి ది బిగినింగ్ సినిమా తమిళ సీనీ వర్గాల్లో సృష్టించిన కలకలం ఇంతా అంతా కాదు. ఒక పట్టాన ఇతర భాషా చిత్రాల ఆధిక్యతను, నాణ్యతను ఒప్పుకోవడానికి అంగీకరించని తమిళ ప్రజలు, సినీ వర్గాలు బాహుబలి తొలి భాగాన్ని చూడగానే మతులు పోగొట్టుకున్నారు. బాహుబలి పార్ట్-1 విడుదలై మంచి హిట్ టాక్ వచ్చినప్పటి నుంచి బాలీవుడ్, కోలీవుడ్ నటులతో రాజమౌళి సినిమా చేయబోతున్నారని అనేక వార్తలు, ఊహాగానాలు వచ్చాయి.
 
అప్పట్లోనే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కాల్ చేసిన రజనీకాంత్ తనకు మంచి కథను ఇవ్వవలసిందిగా కోరినట్లు వార్తలొచ్చాయి. ఇక రాజమౌళి స్వయంగా రజనీకాంత్‌తో సినిమా తీయాలని ఉందన్న కోరికను ప్రకటించడంతో రజనీ అభిమానులు వెర్రెత్తిపోతున్నారని వార్తలు

జియో జింగిలాలా : ధన్ ధనా ధన్ ఆఫర్

ట్రాయ్ ఆంక్షల తర్వాత సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ నుంచి వెనక్కి తగ్గింది జియో. త్వరలోనే కొత్త ఆఫర్స్ తో వస్తామని ప్రకటించిన 48 గంటల్లోనే మిగతా టెలికాం కంపెనీలు ఊహించని విధంగా బంపరాఫర్స్ ప్రకటించింది కంపెనీ. మూడు నెలల ప్లాన్స్ రిలీజ్ చేసింది. రోజూ 1 GB, 2 GB ప్లాన్స్ తో అదరగొట్టింది. ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న కస్టమర్లకు, ప్రైమ్ లో జాయిన్ కానివారికీ, కొత్త కస్టమర్లకు 84 రోజుల డేటా ప్లాన్స్ రిలీజ్ చేసింది.
జియో కొత్త ప్లాన్స్ ఇవే..

1 GB ప్లాన్( ప్రతిరోజూ 1 GB)

జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 309 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
నాన్ జియో ప్రైమ్ : రూ. 349  :  84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
కొత్త కస్టమర్లు : రూ. 99+309= 408  : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )

2 GB ప్లాన్( ప్రతిరోజూ 2 GB)

జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 509 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
నాన్ జియో ప్రైమ్ : రూ. 549  :  84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
కొత్త కస్టమర్లు  :  రూ. 99+509=608  : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )

Monday, 10 April 2017

ఇక  వారానికి ఆరు రోజులే పెట్రోల్ బంక్స్






వాహనదారులకు ఇకపై ఆదివారాల్లో పెట్రోల్ కష్టాలు తప్పేలా లేవు. మే 10వ తేదీ నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లు మూసివేస్తామని దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంప్ ఓనర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తమకిచ్చే కమిషన్ పెంచాలంటూ చాలాకాలంగా చేస్తున్న డిమాండ్‌ను పరిష్కరించకుంటే వచ్చేనెల 10 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు. అంతే కాదు మే 10 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లోనూ 8 గంటలు మాత్రమే పని చేస్తామని చెప్పారు. ఆ రోజును ‘నో పర్చేజ్ డే’గా కూడా పాటిస్తామన్నారు. డీలర్ కమిషనర్ రేటు సవరిస్తామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హామీ ఇవ్వడంతో జనవరిలో తాము తలెపెట్టిన సమ్మెను విరమించుకున్నామని… అయితే ఆ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది.

జియో ప్ర‌క‌ట‌న‌.........






ప్రైమ్ మెంబర్ షిప్‌లోకి మరింత మంది వినియోగదారులు వచ్చేలా చేసుకునేందుకు జియో దాని గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన విషయం విదితమే. అయితే ఈ మధ్యే ట్రాయ్ ఆదేశాలతో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉపసంహరించుకుంది. దీంతోపాటు ట్రాయ్ సూచనల మేరకు సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను కూడా జియో నిలిపివేసింది. కానీ... ఈ నెల 16వ తేదీన వినియోగదారులను ఆకట్టుకునేలా మరిన్ని బంపర్ ఆఫర్లను ప్రకటించనున్నామని జియో తెలిపింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, అందులో భాగంగానే ఆ తేదీన మరిన్ని కొత్త ఆఫర్లను ప్రకటిస్తామని జియో ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే అవి ఎలాంటి ఆఫర్లు అనేది మాత్రం జియో చెప్పలేదు. కానీ ఇతర సంస్థలతో పోటీని తట్టుకోవాలంటే బంపర్ ఆఫర్లను ప్రకటిస్తే గానీ ఫలితం ఉండదని ఇప్పటికే జియోకు తెలిసి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన ఆ సంస్థ ఎలాంటి ఆఫర్లు ప్రకటిస్తుందో వేచి చూడాలి..! 

Sunday, 9 April 2017

ఏం చక్కగుందిలే చెన్నై చిన్నది....







చెన్నై బ్యూటీ త్రిషా కృష్ణన్ ఇప్పుడు కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ నుంచి యాక్షన్ మూవీ వరకు.. గ్లామర్ రోల్స్ నుంచి పెర్ఫామెన్స్ బేస్డ్ వరకూ అన్ని రకాల పాత్రలు త్రిష చేతిలో ఉన్నాయి. ఒకేసారి అర డజన్ ప్రాజెక్టులు చేసేస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం త్రిష చేస్తున్న సినిమాలన్నీ క్రేజీ ప్రాజెక్టులు కాగా.. అందులో చతురంగ వేట్టై2 మరీ ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో అరవింద్ స్వామితో పాటు కలిసి త్రిష నటిస్తుండడమే ఇందుకు కారణం. తాజాగా ఈ చతురంగ వేట్టై షూటింగ్ స్పాట్ లో త్రిష హొయలు పోతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. బ్లాక్ కలర్ టాప్.. రెడ్ ఓవర్ కోట్.. డార్క్ రెడ్ బాటమ్.. అమ్మడి అందానికి మెరుగులు దిద్దేశాయి. బాగా ఎండగా ఉండడంతో అందాన్ని పదిలంగా కాపాడుకునేందుకు చేతిలో గొడుకు పట్టుకుని మరీ త్రిష ఇచ్చిన పోజ్ మరీ సెక్సీగా ఉంది.

త్రిష అందానికి క్లీవేజ్ షోకులపై వేయించుకున్న టాటూ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టేస్తోంది. ఎక్కడ టాటూ పెట్టాలో.. దాన్ని ఇంకెక్కడ ఎలా చూపించాలో త్రిషకు తెలిసినంతగా వేరే ఎవరికీ తెలీదేమో!

Saturday, 8 April 2017

షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన జాత్రత్తలు

**షుగరు వ్యాదిగ్రస్తులు జాగ్రత్తలు**






ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -షుగరు వ్యాదిగ్రస్తులు జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

1.రోజూ 20 ని.నుండి 30 నిముషములు ...చేతులు కాళ్ళు కదుపుతూ వేగంగా నడవాలి ,
2. పాదాలను తరచుగా తనిఖీ చేసుకోవాలి . పగుళ్ళు , కళ్ళెత్తులు పడుట అపాయకరము ,
3. క్రమము తప్పకుండా కనీషము ఆరు (6) నెలలకొకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి ,
4. ఉపవాసము చేయరాదు ,
5. జున్ను , వెన్న , నెయ్యి , కోడిగుడ్డు పచ్చసొన తినరాదు .
6. దుంపజాతులు మరియు అరటి కాయ కూర తినరాదు ,
7. బాగా పండిన పండ్లు తినరాదు ,
8. కోలా డ్రింక్స్ , ఐస్ క్రీములు , తేనె , స్వీట్స్ , తీపివంటకాలు వంటివి తినరాదు ,
9. షుగరు అనునది గుండె , మెదడు , కంటిలో రెటీనానరాలు , మూత్రపిండాలు పై వత్తిడి కలుగజేయును కావున వాటి సంబంధిత పరీక్షలు చేయించు కోవడాము అవసరము .
10 . ఆహారములో పీచుపదార్ధము ఎక్కువగా తీసుకోవాలి ( ఆకుకూరలు , కాయకూరలు ఎక్కువగా తినాలి).
11. మొలకెత్తిన పెసలు, మునుములు , శనగలు వంటివి తీసుకోవడము మంచిది,
12. బోజనములో తక్కువ కేలరీలు గల ఆహారపదార్ధములు తీసుకోవాలి

పెళ్లి నరకం నుండి తప్పుకున్న హీరో????/






తొలిముద్దు.. జీన్స్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమైన హీరో ప్రశాంత్. ప్రస్తుతం ఈయన వైవాహిక జీవితం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా కోర్టు నుంచి విడాకులు కూడా అందుకున్నాడు ప్రశాంత్. తన భార్య గృహలక్ష్మి కారణంగా ఎంతో మానసిక వేదన అనుభవించినట్లుగా కూడా చెప్పాడు.

'గృహలక్ష్మికి అంతకు ముందే వివాహమైనా.. ఆ విషయం దాచి నన్ను మోసం చేసి పెళ్లే చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా అతనితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఆమె ప్రవర్తన నచ్చకపోవడంతో చెన్నై ఫ్యామిలీ కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాను' అని చెప్పాడు ప్రశాంత్. అప్పట్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్న ఈ హీరో.. మనో వేదనతో నరకం చూశానన్నాడు. అయితే.. తాను ఎలాంటి మోసం చేయలేదంటూ ఈమె హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా ప్రశాంత్ వాదననే కోర్టు సమర్ధించింది.

ఆరేళ్ల తన వైవాహిక జీవితం జీవితంలో నరకం అనుభవించానన్న ప్రశాంత్.. ఇంకా కుమారుడి సమస్య తీరకపోవడం బాధాకరంగా ఉందని అన్నాడు. మైనర్ బాలుడు కావడంతో.. తల్లి దగ్గరే ఉండాలని కోర్టు చెబుతుండడంతో.. చట్రప్రకారమే నడుచుకోనున్నట్లు తెలిపాడు.

Friday, 7 April 2017

టాలీవుడ్ లైంగిక వేదింపుల పై స్పందించిన రిచా గంగోపాధ్యాయ







ఇటీవలే తెలుగు హీరోయిన్ 'నచ్చావులే' ఫేమ్ మాధవిలత తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి "కో-ఆపరేటివ్" గురించి సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఈ జాబితాలో మరో హీరోయిన్ చేరింది. "లూసీ" అనే సినిమాతో కన్నడ నాట మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న శృతి హరిహరన్ అనే హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమపై సంచలన ఆరోపణలు చేసింది. టాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే, అక్కడున్న డైరెక్టర్లకు "క్యాస్టింగ్ కౌచ్" పేరుతో 'లైంగిక వాంఛలు' తీర్చాల్సిందేనని, లేని పక్షంలో నిలదొక్కుకోలేమని, అయితే అందుకు తానూ సిద్ధంగా లేనని, అందుకే దక్షిణాదిలో పెద్ద సినీ పరిశ్రమలైన తెలుగు, తమిళ రంగాల వైపుకు తానూ చూడడం లేదని, తన ఆత్మగౌరవాన్ని, మానాభిమానాలను వదులుకుని బతకలేనని, తెలుగు చిత్ర పరిశ్రమతో పోలిస్తే కన్నడలో "కాస్టింగ్ కౌచ్" అంతగా లేదని చెప్పుకొచ్చింది    




ఇవి ఈ మధ్య కాలం లోవి అయితే గతం లో ఒకరూ ఇద్దరూ కాదు రాధికా ఆప్టే,తాప్సీ, లతో సహా పరోక్షంగా ఇక్కడ లైంగిక వ్యవహారాలు సినీ జీవితం లో ఒకభాగం అయిపోయాయి అన్న అర్థం వచ్చేంతగా పలువురు హీరోయిన్లనుంచీ ఆరోపనలు వచ్చాయి. ఇవన్నీ లైట్ తీస్కుందాం అనుకునేంతలోనే నిన్న ఒకప్పటి హీరోయిన్ సుకన్య కూడా తనను ఒక హీరో పడగ్గదికి రమ్మని పిలిచాడనీ తాను ఒప్పుకోకపోవటం వల్లే ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న ఆ అగ్ర హీరో తో ఒకే ఒక సినిమా చేసానని క్లూ ఇచ్చింది కూడా. ఆమె సినిమా లిస్ట్ చూస్తే ఒక హీరో మీద అనుమానం రాక మానదు. ఇంతగా అబాసుపాలైన టాలివుడ్ గురించి రిచా గంగోపాధ్యాయ మాత్రం పాజిటివ్ గా స్పందించింది.'లీడర్‌' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ ఈ విషయంలో కాస్త విభిన్నంగా స్పందించింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తానెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని చెప్పింది. తానెప్పుడూ చాలా సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండడం వల్ల తన జోలికి రావడానికి భయపడ్డారేమోనని అంటోంది. 'సినీ పరిశ్రమ అనే కాదు.. ఏ ఇతర రంగంలోనైనా మనం ధైర్యంగా ఉంటే మన జోలికి ఎవరూ రార'ని ఓ ఇంగ్లిష్ వెబ్‌పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

వేసవిలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే?






సాధరణంగా వేసవి వచ్చిందంటే చాలు మన శరీరంలో ఉడక మొదలవుతుంది. అంతేకాక మన శరీరంలో సాధారణంగా ఉండే శక్తి కూడా తగ్గుతుంది. తక్కువ పని చేసినా ఎక్కువ శక్తి కోల్పొతాం.. తత్ఫలితంగా శక్తి హీనతా జరిగి చివరికి అలసటకి గురి అవ్వటమేకాక అసహనానికి కూడా లోను అవుతాం. ప్రయాణాల్లో సైతం ఎంతో శరీరం నిర్జలీకరమైపోతుంది. వేసవికాలంలో సూర్య కిరణాల తాకిడికి చర్మాన్ని కాలిపోయేలా చేసి చర్మంలోని తేమను పోగొడతాయి. దీనివల్ల మన శరీరంలో శక్తి అయిపోతుంది. కానీ మీరు వేసవిలో ఉడక నుంచీ బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. అవేంటో చూద్దామా..

నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను తినాలి

వేసవిలో ఉడక నుంచీ మీరు సమ్రక్షింపబడాలంటే మీరు తప్పకుండా నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, ఖర్భూజ, బొప్పయిలను ఎక్కువగా తప్పకుండా తినాలి.

సోడాను వాడాలి

మెరిసేనీటిని తీసుకుని దానికి కొంత ఒక టీస్పూన్ సోడాను కలిపి తాగాలి. అయితే ఐస్క్రీం పార్లర్ లో దొర్కికే సోడానైనా ఉపయోగించవచ్చు.. అయితే ఈ పానియాన్ని ఎక్కువసార్లు ఉపయోగించటం మంచిది కాదు. సోడాను ఎక్కువగా ఉపయోగించటం వల్ల శరీరంలోని ఎముకలు బలహీనపడే అవకాశముంది.

వ్యాయామం

పొద్దున్నే బాగా నీరుని తీసుకుని తర్వాత వ్యాయామం చేస్తే మీరు ఎంతో ఫ్రెష్ గా ఉంటారు. ఆక్షిజన్ ఎక్కువగా అంది మీరు ఎంతో శక్తి మీరు కలిగి ఉంటారు.

ప్రయాణానినికి ముండు

ప్రయాణానికి బయల్దేరే ముందు బాగా నీటిని తీసుకుంటే మంచిది.

తడిగా ఉన్న నాప్కిన్స్ వెంట తీసుకువెళ్ళాలి

తేమను కలిగి ఉన్న నాప్కిన్స్ ను వెంట తీసుకు వెళ్ళలి. మెడికల్ స్టోర్స్ లొ రెటైల్ అవుట్లెట్స్ లో దొరికే తేమగల నాప్కిన్స్ ను వెంట ఉంచ్చుకుని ఎప్పుడు మీరు ఉక్కపోతగా ఫీల్ అయితే అప్పుడు వాటితో తుడుచుకుంటే ఎంతో మంచిది.

భోజనానికి ముందు నీటిని తీసుకోవాలి

భోజనానికి ఉపక్రమించే ముందు తగినంత నీటిని తీసుకోవాలి. ఇందువల్ల శరీరంలో ఓవర్ హేట్ లేకుండా చేస్తుంది. అంతేకాక భోజనానికి ముందు నీటిని తీసుకోవటం వల్ల తగినంతే ఆహారం తీసుకుంటారు. భోజం ముందు నీటిని తాగటం వల్ల మీకు తరచుగా దాహానికి గురి అవ్వరు. ఒకవేళ భోజనం తర్వాత నీటిని తీసుకునేట్లయితే భొజనానికి నీరు తాగటానికి కనీసం ఒక గంట అయినా సమయాన్ని తీసుకోవాలి.

వాటర్ బాటిల్ ను వెంట తీసుకువెల్లటం

మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ ను వెంట తీసుకు వెల్లాలి. అదీ ప్రయాణాలలో వాటర్ బాటిల్ ను ఉంచుకోవటం ఎంతో మంచిది. తరచుగా నీటిని తీసుకోవటం వల్ల శరీరం లోని ఉష్ణోగ్రతలు చక్కగా నడుస్తాయి.

బగా నీటిని తీసుకోవాలి

మీరు బాగా నీటిని తీసుకోవాలి. తరచుగా నీటిని తీసుకోవతం వల్ల శరీర ఉష్నోగ్రతలు హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయి. అంతేకాక మీకు అంతగా నీటిని పదే పదే తీసుకోలేకపోతే అప్పుడు ఫ్లావర్ను నీటితో కలిపి తీసుకోవాలి. వనీల, మాంగో, ఆరంజ్ లాంటి ఫ్లావర్స్ కలిపి వాడితే వాటి వల్లు మీకు దప్పిక ఎక్కువై తరచుగా నీటిని తీసుకునే అవకాశం ఉంది.

ఆల్టర్నాటివెస్ ను వాడటం

మీరు ఎక్కవగా స్పోర్ట్స్ డ్రింక్స్ అవే సైటోమక్స్ లాంటివి వాడతం వల్ల కూడా దెహైడ్రాషన్ నుంచీ బయటపడతారు. ఎందుకంటే మన శరీరంలోని సోడియం, పొటాషియం ను సూర్య కిరణాల తాకిడికి చనిపోతాయి. అంచేత సోడియం, పొటాషియం ఎక్కువగా ఉన్న డ్రింక్స్, పదార్ధలను వాడటం మంచిది.

పొద్దునే మేల్కోవటం

మీరు వేకువజామునే మేల్కోవటం వల్ల అదేవిధంగా పొద్దునే 6 గంటల సమయంలో నడక అంతేకాక జాగింగ్ చేయటం వల్ల శరీరంలో ఆక్షిజన్ సమకూరి ప్లెసంట్ అట్మాస్ఫియర్ ని పొందటమే కాక మీ శరీరం తేమను కలిగి ఉండి ఎక్కువ గంటలు ఫ్రెష్ గా ఉంటారు.

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...