Sunday, 23 April 2017

ఎన్టీఆర్ పెళ్లి చేసుకోబోతున్న డా ........






ఇది నిజం పెళ్లి కాదులెండి. సినిమా పెళ్లి  జూనియర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో
 నటిస్తున్న కొత్త సినిమా ‘జై లవ కుశ’ షూటింగ్ లో ఇందులో ఒక కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నాతో ఎన్టీఆర్ పెళ్లి జరగనుంది. ఇందుకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను వేదికగా చేసుకున్నారు.


ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పాత్రకు రాశి జోడీగా నటిస్తోంది. మరో పాత్రకు నివేదా థామస్ కథానాయిక. మూడో పాత్రకు హీరోయిన్ ఉందా లేదా అన్నది క్లారిటీ లేదు
 ఈ చిత్రాన్ని సెప్టెంబరులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...