true caller నుండి మీ నెంబర్ ను డిలీట్ చేయాలా ????
చాలాసులువు
ముందుగా మీ మొబైల్ లో truecaller అప్ ని ఓపన్ చేసి
సెట్టింగ్ లో కి వెళ్ళండి .... అక్కడ about అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి
తర్వాతి పేజీ లో కింద Deactive account ఆప్షన్ ని క్లిక్ చేయండి ....
తరువాత www.truecaller /unlist లింక్ ని ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ని టైపు చేసి
unlist button ని క్లిక్ చేస్తే చాలు ...ఇక మీ నెంబర్ Truecaller నుండి 24 గంటల్లో తొలగించబడుతుంది

No comments:
Post a Comment