Tuesday, 6 June 2017

ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించడం ఎలా ???

మనం ఇంట్లోనే ఉంది బియ్యం నకిలీనా కాదో తెలుసుకోవచ్చు .. ..
బియ్యాన్ని గుర్తించడం ఎలా


నకిలీ బియ్యం గుర్తించడానికి కొన్ని ఉపాయాలు , చిట్కాలు  తెలుసుకుందాం ,...

1 --- ఒక గిన్నెలో లో  నీటిని తీసుకొని దానిలో లో కొంచెం బియ్యం వేసి చూడండి ఇప్పుడు  అది

  నకిలీ బియ్యం అయితే  పైకి  తేలుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభం మరియు సులభం.

2--బియ్యాన్ని తీసుకొని  అగ్గిపుల్లతో  మండించండి అడిగిన ప్లాస్టిక్ బియ్యం అయితే  ప్లాస్టిక్ కాలిన వాసనను మనం గమనించవోచు

3--ఇక్కడ బియ్యం ఉడికించిన తరువాత  ఒక గిన్నెలో తీసుకొని  దాన్ని 2-3 రోజుల వరకు అలానే ఉంచండి  ఒక వేళా అది ప్లాస్టిక్ బియ్యం అయితే  ఫంగస్ పట్టి  పాసిపోతుంది

4---నకిలీ బియ్యం గుర్తించాడని మరో  పద్దతి  బాగా మరుగుతున్న నూనెలో కొంచం బియ్యం వేయండి  ఎప్పుడు మనం ప్లాస్టిక్ బియ్యం గ భావిస్తున్న బియ్యం నూనె అడుగు భాగం లో కనిపిస్తుంది

5-- బియ్యం ఊదుకుంటున్నపుడు కూడా మనం  గమనించవచ్చు  ఒక వేళా అది ప్లాస్టిక్ బియ్యం అయితే  మరుగుతున్న వంట పాత్ర పై భాగం లో ఒక పొరను ఏర్పర్చుతుంది


ఇవి  చాల సులువుగా మనం ఇంటివద్దనే ఉంది కనుక్కోవొచ్చు >>>


ప్లాటిక్ బియ్యం చాల ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు ...

ఈ  విషయాన్నీ మీ  పంచుకోండి >>>>>>ప్లాస్టిక్ బియ్యం నుండి వారిని రక్షించండి 

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...