Wednesday, 7 June 2017

భాగమతి కి  తప్పని... కష్టాలు ...???

భాగమతి కి  తప్పని... కష్టాలు ...???




అనుష్క సైజు జీరో మూవీ కోసం  ఎంతలా మారిందో అందరికి తెలిసిందే

కాకపోతే దాని ప్రభావం ఇంతలా ఉంటుందని అనుష్క కూడా ఉహించి ఉండదు

సైజు జీరో మూవీ తరువాత బరువు తగ్గుద్దాం అని అనుకున్న  అదికుదరడం లేదు ...

ఇటీవలే విడుదల అయినా బాహుబలి 2 లో  అనుష్క కొంచం బొద్దుగానే ఉన్న ప్రేక్షకులు  గ్రాఫిక్స్ మాయలో దాన్ని వొదిలేసారు

ఇటీవలే విడుదల అయినా  ఓం నమో వెంకటేశాయ.. సింగం3 సినిమాలలో  అనుష్క కు ప్రేక్షకుల దగ్గరినుండి తక్కువ మార్కులే పడ్డాయి

ఈ భయం తోనే  స్వీటీ ప్రస్తుతం నటిస్తున్న *భాగమతి * లో అనుష్క ను నాజూకుగా కనిపించాడని కి డైరెక్టర్ ఖర్చుకి వెనుకాడటం లేదట  ఎందుకంటే   బాహుబలి తరువాత అనుష్క రేంజ్ ఎక్కడికి వెళ్లిందో అందరికి తెలిసుఇందే  .... అందుకే ఏ మూవీ ని హిందీ ,తమిళ్,తెలుగు లో విడుదల చేస్తున్నారు

ఏ మూవీ ఆగష్టు లో విడుదల కావలసి ఉన్న .... అనుష్క ను నాజూకు గ చూపేందుకు గ్రాఫిక్స్ ని ఉపయోగిస్తున్నందున  ఏ మూవీ  లేట్ గానే వొస్తుందని ఇండస్ట్రీ మాట 

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...