Friday, 2 June 2017

విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు కాదు పెళ్లి పిలిపు రెడీ అయ్యాడు ?





 పెళ్లి చూపులు సినీ ఇండస్ట్రీకి  పరిచయమైన విజయ్ దేవరకొండ.. వరుస చిత్రాలతో బిజీ

గాఉన్నాడు  . ప్రస్తుతం ""అర్జున్ రెడ్డి "" మూవీ తో మనముందుకు  రాబోతున్న ఈ యాంగ్

హీరో ..త్వరలోనే పెళ్లి కి సిద్ధం అయినట్లు ఇండస్ట్రీ లో ప్రచారం జరుగుతుంది . విజయ్ కొన్ని

సంవత్సరాలుగా  **విమ్మి ** అనే అమ్మాయితో ప్రేమలో మునిగి ఉన్నాడట  కాకపోతే వీరిద్దరి

గురించి ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇరు కుటుంబాలు పెళ్ళికి ఓకే అన్నారట


 విజయ్ ప్రస్తుతం డైరెక్టర్ పరశురాం  తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరెకెక్కనుంది

. ఈ మూవీ  కాగానే విజయ్ పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు..

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...