Saturday, 15 April 2017

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌ ’మరో ఆసక్తికర విషయం....




:  సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మొదటి భాగం ‘బాహుబలి ది బిగినింగ్‌’ కన్నా

రెండో భాగం  కొద్దిగా ఎక్కువట. తొలి భాగంతో పోలిస్తే 10-11 నిమిషాలు ఎక్కువగా ఉందని సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ని  తీసుకుంటే       నిడివి కాస్త ఎక్కువైనా పర్వాలేదని చిత్ర బృందం భావిస్తోందట. ముఖ్యంగా పోరాట సన్నివేశాల కారణంగానే ఈ నిడివి పెరిగిందని తెలుస్తోంది.


. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నకు ఈ చిత్రం సమాధానం ఇవ్వనుంది.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...