Saturday, 15 April 2017

నగల బరువు మోయలేక కష్టాలు! .......




రాణి పద్మిని జీవితం ఆధారంగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రం షూటింగ్‌కి ఇప్పటికే పలు ఆటంకాలు ఎదురయ్యాయి.  చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సినిమాని ఆపివేయాలని కొందరు వివాదం రేపారు

ఈ చిత్రంలో దీపిక రాణీ పద్మావతిగా కనిపించనున్నారు తన పాత్ర కోసం భారీ కాస్ట్యూమ్స్‌, నగలు ధరించడం వల్ల దీపిక మెడకు గాయమైందట.

దీంతో విశ్రాంతి కోసం దీపిక షూటింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సమాచారం

నవంబరు 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...