ట్రాయ్ ఆంక్షల తర్వాత సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ నుంచి వెనక్కి తగ్గింది జియో. త్వరలోనే కొత్త ఆఫర్స్ తో వస్తామని ప్రకటించిన 48 గంటల్లోనే మిగతా టెలికాం కంపెనీలు ఊహించని విధంగా బంపరాఫర్స్ ప్రకటించింది కంపెనీ. మూడు నెలల ప్లాన్స్ రిలీజ్ చేసింది. రోజూ 1 GB, 2 GB ప్లాన్స్ తో అదరగొట్టింది. ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న కస్టమర్లకు, ప్రైమ్ లో జాయిన్ కానివారికీ, కొత్త కస్టమర్లకు 84 రోజుల డేటా ప్లాన్స్ రిలీజ్ చేసింది.
జియో కొత్త ప్లాన్స్ ఇవే..
1 GB ప్లాన్( ప్రతిరోజూ 1 GB)
జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 309 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
నాన్ జియో ప్రైమ్ : రూ. 349 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
కొత్త కస్టమర్లు : రూ. 99+309= 408 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
2 GB ప్లాన్( ప్రతిరోజూ 2 GB)
జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 509 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
నాన్ జియో ప్రైమ్ : రూ. 549 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
కొత్త కస్టమర్లు : రూ. 99+509=608 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )
No comments:
Post a Comment