Monday, 17 April 2017

మహాభారతo





ప్రముఖ రచయిత ఎం.టి వాసుదేవన్‌ నాయర్‌ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కనుంది
. 2018లో సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుంది. 2020 నాటికి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు
ఇందులో ఎక్కువ భాగం భీముడి గురించే ఉంటుంది
యాడ్‌ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్‌ మేనన్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం ‘ది మహాభారత’. ఈ సినిమా కోసం యూఏఈకి చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడట. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. తొలుత ఈ సినిమాని ఆంగ్లం, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో తెరక్కించనున్నారు. ఇందులో నటీనటులను టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ఎంపికచేసుకోనున్నారు. నటీనటులను ఓ అంతర్జాతీయ దర్శకుడు ఎంపికచేయనున్నారు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...