ప్రైమ్ మెంబర్ షిప్‌లోకి మరింత మంది వినియోగదారులు వచ్చేలా చేసుకునేందుకు జియో దాని గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన విషయం విదితమే. అయితే ఈ మధ్యే ట్రాయ్ ఆదేశాలతో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉపసంహరించుకుంది. దీంతోపాటు ట్రాయ్ సూచనల మేరకు సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను కూడా జియో నిలిపివేసింది. కానీ... ఈ నెల 16వ తేదీన వినియోగదారులను ఆకట్టుకునేలా మరిన్ని బంపర్ ఆఫర్లను ప్రకటించనున్నామని జియో తెలిపింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, అందులో భాగంగానే ఆ తేదీన మరిన్ని కొత్త ఆఫర్లను ప్రకటిస్తామని జియో ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే అవి ఎలాంటి ఆఫర్లు అనేది మాత్రం జియో చెప్పలేదు. కానీ ఇతర సంస్థలతో పోటీని తట్టుకోవాలంటే బంపర్ ఆఫర్లను ప్రకటిస్తే గానీ ఫలితం ఉండదని ఇప్పటికే జియోకు తెలిసి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన ఆ సంస్థ ఎలాంటి ఆఫర్లు ప్రకటిస్తుందో వేచి చూడాలి..!
Monday, 10 April 2017
జియో ప్రకటన.........

Subscribe to:
Post Comments (Atom)
"జైలవకుశ " ట్రైలర్
అదిరిపోయిన నందమూరి తారకరామారావు "జైలవకుశ " ట్రైలర్ జూ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా "జై లవకుశ "...
-
సినీ ప్రేమికులు #అక్కినేని నాగచైతన్య సమంత ల పెళ్లి ఒక కొలిక్కి వొచినట్లే ఉంది కొన్నేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమాయణం సాగుతున్న సంగతి...
-
ఆల్రెడీ కన్నడ నాట ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలపై అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. ఇప్పుడు తమిళనాట కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. ఏప్రిల...
-
టాలివుడ్ అందగాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యా చిలర్ ప్రభాస్ పెళ్లి గురించి రోజుకో వార్త ఇండస్ట్రీ లో వినిపిస్తూనే ఉంది తాజాగా ప్రభ...
No comments:
Post a Comment