Sunday, 9 April 2017

ఏం చక్కగుందిలే చెన్నై చిన్నది....







చెన్నై బ్యూటీ త్రిషా కృష్ణన్ ఇప్పుడు కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ నుంచి యాక్షన్ మూవీ వరకు.. గ్లామర్ రోల్స్ నుంచి పెర్ఫామెన్స్ బేస్డ్ వరకూ అన్ని రకాల పాత్రలు త్రిష చేతిలో ఉన్నాయి. ఒకేసారి అర డజన్ ప్రాజెక్టులు చేసేస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం త్రిష చేస్తున్న సినిమాలన్నీ క్రేజీ ప్రాజెక్టులు కాగా.. అందులో చతురంగ వేట్టై2 మరీ ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో అరవింద్ స్వామితో పాటు కలిసి త్రిష నటిస్తుండడమే ఇందుకు కారణం. తాజాగా ఈ చతురంగ వేట్టై షూటింగ్ స్పాట్ లో త్రిష హొయలు పోతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. బ్లాక్ కలర్ టాప్.. రెడ్ ఓవర్ కోట్.. డార్క్ రెడ్ బాటమ్.. అమ్మడి అందానికి మెరుగులు దిద్దేశాయి. బాగా ఎండగా ఉండడంతో అందాన్ని పదిలంగా కాపాడుకునేందుకు చేతిలో గొడుకు పట్టుకుని మరీ త్రిష ఇచ్చిన పోజ్ మరీ సెక్సీగా ఉంది.

త్రిష అందానికి క్లీవేజ్ షోకులపై వేయించుకున్న టాటూ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టేస్తోంది. ఎక్కడ టాటూ పెట్టాలో.. దాన్ని ఇంకెక్కడ ఎలా చూపించాలో త్రిషకు తెలిసినంతగా వేరే ఎవరికీ తెలీదేమో!

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...