Thursday, 13 April 2017

: రామ్ గోపాల్ వర్మ ;;చిరంజీవి తమ్ముడి స్థానంలో నేనుంటే కొట్టేవాడిని





వరుణ్ తేజ్ .. మీ నాన్న గురించి, నా గురించి నువ్వ చేసిన కామెంట్లు చదివాను. నువ్వు చెప్పింది కరెక్ట్. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాను' అని వర్మ ట్వీట్ చేసారు.



హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వోడ్కా మానేస్తుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకాలం వోడ్కా మాత్తులోనే తాను ట్విట్టర్లో ట్వీట్లు చేసాను, ఆ ట్వీట్స్ వల్ల చాలా మంది బాధ పడ్డారు.... ఇకపై వోడ్కా తాగను, ఎవరినీ బాధించను అంటూ వర్మ ప్రకటించారు.అయితే వర్మ చేసిన ప్రకటనను చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ వర్మ తాజా ట్వీట్స్ చూస్తుంటే వర్మ నిజంగానే వోడ్కా మానేసారని స్పష్టం అవుతోంది. ఆయన ట్వీట్స్ లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. తాజాగా నాగబాబును, వరుణ్ తేజ్ ఉద్దేశించి వర్మ చేసిన ట్వీటే అందుకు కారణం.


చిరు తమ్ముడి స్థానంలో ఉంటే కొట్టేవాడిని నా లాంటి వాడు ఎవరైనా కామెంట్స్ చేస్తే నాగబాబు కేవలం మాటలతో వదిలేసాడు....అదే చిరంజీవి నా అన్నయ్య అయితే, నా లాంటి వాడు ఎవరైనా కామెంట్స్ చేస్తే నాగబాబు లా మాటలతో వదిలేసే వాడినికాదు..... ఆ స్థానంలో నేను ఉంటే కొట్టే వాడిని అని వర్మ పేర్కొన్నారు.


No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...