Thursday, 13 April 2017

హెబ్బా పటేల్ ఏంటి.. కాస్త షాకిచ్చింది????







కుమారి 21 ఎఫ్ సినిమాతో బాగానే పేరు సంపాదించుకుంది హెబ్బా పటేల్. అమ్మడి ఏజ్ ఇప్పుడు 30 టచ్ అవుతున్నా కూడా.. ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తూ హాటు హాటుగా అందాలు ఆరబోస్తూ.. వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. రేపు రిలీజయ్యే ''మిష్టర్'' సినిమా హిట్టయితే మాత్రం.. ఇక హెబ్బా కూడా పెద్ద లీగ్ లోకి ఈజీగా వెళిపోయినట్లే. 

అయితే ఇప్పుడు మిష్టర్ సినిమాను ప్రమోట్ చేస్తున్న హెబ్బా పటేల్.. తన లుక్స్ తో అందరికీ షాకిస్తోంది. అమ్మడు వెండితెరపై ఎటువంటి అడ్డూ లేకుండా గ్లామరసాన్ని బాగానే చిందిస్తుందని తెలుసుకాని.. ఇప్పుడు ఆఫ్ స్ర్కీన్ కూడా అదే తరహాలో రెచ్చిపోతుందని మాత్రం ఎవ్వరూ ఊహించే ఉండరు. కాని హెబ్బా మాత్రం.. ఇంటర్యూల్లో కూడా క్లీవేజ్ సోకులను ఆరబోస్తూ.. వామ్మో చింపేస్తోందంతే. అసలు కెమెరా కళ్ళు అక్కడినుండి తిప్పలేకపోతున్నారు జనాలు. 

కేవలం ప్రమోషన్లలోనే ఇంత హాటుగా కనిపించడం ఎందుకు అంటే.. ట్రెండీ ఉంటే ఎక్సపోజింగ్ అంటారు.. చూడిదార్లు వేసుకొస్తేనేమో హీరోయిన్లు ఇలా వస్తారా అంటూ క్లాసులు పీకుతారు. అసలు నన్నేం చేయమంటారు అంటూ అమాయకంగా నవ్వుతూ అడిగేసింది ఈ సుందరి. అడగటం కాదులే.. కడిగేసిందని చెప్పాలి

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...