బాహుబలి 2 ఫుల్ అప్డేట్ .....
బాహుబలి 2 రిలీజ్ వేళ సినిమా టిక్కెట్ల కొనుగోలు రూపంలో జేబుకు చిల్లు పడుతుందని అంతా భావిస్తున్న తరుణంలో..... ఓ ఫ్రీ ఆఫర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. 'బాహుబలి' చిత్రంతో ఎయిర్‌టెల్ టై అప్ అయింది. ఇందులో భాగంగా బాహుబలి ఎయిర్ టెల్ సిమ్ ఆఫర్ ప్రకటించారు.
: మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి! ఆఫర్ వివరాల్లోకి వెళితే... బాహుబలి సిమ్ కొంటే ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్ ప్యాక్ లభించనున్నాయి. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఈవో వెంకటేశ్ విజయరాఘవన్ ప్రకటించారు. బంజారాహిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాస్, రాజమౌళి, అనుష్క తదితరులు పాల్గొన్నారు.
‘బాహుబలి: ది కన్‌క్లూజన్' సెన్సార్ పూర్తయిందని, యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. ఇండియాలో ఈ చిత్రం దాదాపు 7 వేలకు స్క్రీన్లలో విడుదల కాబోతోంది. 2.47 గంటల నిడివి బాహుబలి-‘ది కంక్లూజన్' నిడివి 2 గంటల 47 నిమిషాలు ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు.
అత్యధికంగా ఐమాక్స్ స్క్రీన్లలో విడుదలవుతున్న తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే. కట్టప్ప దిగొచ్చాడు: కన్నడ ప్రజలకు లేఖ, బాహుబలికి లైన్ క్లియర్ బాహుబలి 2 సినిమా విడుదలపై కర్నాటకలో కొనసాగుతున్న వివాదం ముగిసింది. కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ క్షమాపణ కోరుతూ లేఖ రాసారు.
గా ఉన్నారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 'బాహుబలి-2' టికెట్ల కోసం డిమాండ్ కూడా ఊహించని స్థాయిలో ఉండబోతోంది. ఇప్పటిదాకా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమానూ చూడనంతమంది ఈ చిత్రాన్ని చూస్తారని అంచనా వేస్తున్నారు. బాహుబలి-2 టికెట్ కోసం నిర్ణీత ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారికంగానే బాహుబలి-2 టికెట్ల రేట్లను పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారట బాహుబలి నిర్మాతలు.ఎన్నో కష్టాలకు ఓర్చి.. భారీ ఖర్చుతో ఈ సినిమాను తెరకెక్కించామని.. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తేవడంతో పాటు తెలుగు జాతికే గర్వకారణంగా నిలిచిన సినిమా ఇదని.. ఇలాంటి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని.. దీనిపై ప్రేక్షకుల్లోనూ అంత వ్యతిరేకత ఉండదని ప్రభుత్వానికి విన్నవించుకుని టికెట్ల రేట్ల పెంపు నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారు 'బాహుబలి' నిర్మాతలు. మరోవైపు తొలి వారంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా అనుమతి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారట ప్రొడ్యూసర్లు. ఈ రెండు ప్రతిపాదనలూ ఓకే అయితే.. బాహుబలి టీం పంట పండినట్లే. కలెక్షన్ల మోత మోగిపోవడం.. ఇండియన్ బాక్సాఫీస్‌లో ఎవ్వరూ టచ్ చేయలేని ఫిగర్స్ నమోదవడం గ్యారెంటీ
కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. కనీసం వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంటున్నారు.
అసలు ఈ సినిమాకు ముందు వెనకా వేరే ఏ సినిమా.. ఏ భాషలోనూ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సాహసించడం లేదంటే బాహుబలి2 రేంజ్ అర్ధమవుతుంది. ఇండియాటుడే మేగజైన్.. తాజా ఎడిషన్ కవర్ పేజ్ పై బాహుబలి కనిపించింది. బాహుబలి ప్రభాస్ ఏనుగు మీదకు తొండంపై నుంచి ఎక్కుతున్న పోస్టర్ ను కవర్ పేజ్ పై వేశారు. పొలిటికల్ మేగజైన్ అయినా.. ట్రెండీ అంశాలకు ప్రాధాన్యతనిచ్చే ఇండియా టుడే.. ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న బాహుబలి గురించి స్పెషల్ కవరేజ్ చేయడంలో ఆశ్చర్యం లేదు.
ఒక తెలుగు సినిమా.. దేశవ్యాప్తంగా హాట్ హాట్ సాగుతున్న రాజకీయాలను కూడా పక్కకు నెట్టి కవర్ పేజ్ పై ఎక్కడం అంటే చిన్న విషయం కాదు. కానీ బాహుబలికి ఆ స్థాయి ఉంది. అందుకే తెలుగు సినిమా గురించి ఇవాళ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ విషయంలో బాహుబలి టీంకి హ్యాట్సాఫ్ చెప్పడంలో ఏ మాత్రం తప్పు లేదు.

No comments:
Post a Comment