ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రాణే వొచింది
ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎప్పటికి నిలిచిపోయే చిత్రం గా
బాహుబలి 2 నిలవనుంది
రాజమౌళి టేకింగ్ అదిరింది
బాహుబలి ది బిగినింగ్ లో అనుష్క అభిమానులు కొంత నిరాశ పడ్డ ఇప్పుడు అన్నింటికి
చెక్ పెడుతూ దేవసేన గా కత్తులతొ యుద్ధం చేస్తూ .... ప్రభాస్ తో కొన్ని రొమాంటిక్
సన్నివేశాలు ప్రేక్షకులని బాగా అలరిస్తాయి
సంవస్త్రాలు గా ఎదురుచూస్తున్న చిత్రం, 'Baahubali2ప్రశ్న- 'ఎందుకు కటప చంపబడ్డాడు
అనే దానికి ఎందులో ముగింపు తెలుసుకోవచ్చు ....
చివర్లో అవంతిక కూడా యుద్ధం లో పాల్గొంటుంది
ఇక చిత్రం లో ఒకరినిమించి ఒకరు నటించారు అంటే అతిశయోక్తి కాదు
సెంటిల్కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకే ఒక మార్క్ తెచ్చిందని చెప్పుకోవచ్చు
అటు శివగామి ఎందుకు చనిపోవలసిందో బాగా చూపెట్టారు
కీరవాణి మ్యూజిక్ బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కూడా అదిరింది
No comments:
Post a Comment