Wednesday, 19 April 2017

కాజల్ బిస్కెట్స్  మోస్ట్ టిస్తేడ్




కాజల్ నిజంగానే  స్వయంగా తనే తయారు చేసిన బిస్కెట్స్. బిస్కెట్స్ చేసుకుంటోంది కదా అని.. ఇంటి దగ్గర ఖాళీగా ఉందని అనుకుంటున్నారేమో.. అది కూడా తప్పే. ఎందుకంటే.. ఈ బిస్కెట్ మేకింగ్ తతంగం అంతా చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సాగిన వ్యవహారం. 'వంట పై నాకున్న ఇష్టాన్ని ఇంటికి దూరంగా ఉన్నా తీసుకెళ్లిపోతున్నా. చెన్నైలోని పార్క్ హయత్ లోని బేకరీ ఇది. డార్క్ చాకొలేట్.. సీ సాల్ట్ కుకీస్.. ఆల్మండ్ బిస్కటి విత్ ఆరెంజ్ రెడ్ లను తయారు చేశా. సమయం.. ఓపిక.. అద్భుతమైన కిచెన్ అందించినందుకు టీంకు ధన్యవాదాలు' అని చెప్పింది కాజల్ అగర్వాల్.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...