Friday, 31 March 2017

जिओ का नया ऑफर.......60 डेज के लिए




Reliance Jio, the newest telecom company, announced on Friday it has notched an unprecedented 72 million paid subscribers, and extended by 15 days its rock-bottom priced data offer under Prime membership.
The company, whose free extended promotional offer came to an end on march 31, also announced a complimentary offer for three months for those who paid Rs 303 prior to April 15.
Jio said it has extended the deadline for purchasing Jio’s Rs 303 (and other) plans till April 15th, “considering the unprecedented demand”.
“This extension will provide the necessary breathing room for users to avoid service disruption during the transition from free to paid services. Customers who could not enrol for JIO PRIME by 31st March for whatever reason can still do so by paying Rs 99 along with their first purchase of Jio’s Rs 303 and other plans till 15th April,” the statement said.

జియో కొత్త బంపర్ ఆఫర్స్ 60 DayS .. FREE

జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం మార్చి 31 వరకు గడువు విధించిన రిలయన్స్… ఆ గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు జియో ప్రైమ్ మెంబర్షిప్ లో 7 కోట్ల 20 లక్షల మంది కస్టమర్లు చేరారు.


 60

జియోలో చేరి స్పెషల్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు సమ్మర్ సర్ప్రైస్ పేరుతో మరో రెండునెలలపాటు ఉచిత బంపర్ ఆపర్ ను ప్రకటించింది రిలయన్స్ జియో.  ఏప్రిల్ 15 లోపు రూ. 99+303 రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు మొత్తం మూడు నెలలపాటు పాటు జియో ఉచిత సర్వీసులను పొందే అవకాశాన్ని కల్పించింది.



ఈ స్పెషల్ రీఛార్జ్ తో రెండు నెలలు రీఛార్జ్ చేసుకోవాల్సిన పనిలేదు. ఈ స్పెషల్ రీచార్జ్ ను  ఏప్రిల్ 15 లోపు చేసుకున్న కస్టమర్లకు కూడా రెండు నెలల ఉచిత సర్వీసులు లభిస్తాయని ప్రకటించింది జియో.

Sunday, 26 March 2017

బాహుబలి 2 సాంగ్స్  DOENLOAD....... NOW UPDATE

Daggubati Rana Trisha kissing video leaked going viral


Daggubati Rana Trisha kissing video leaked going viral

                           -------------    క్రింద గల  లింక్ ని క్లిక్ చెయ్యండి

https://youtu.be/fRr18YYwp2w

భయంకరంగా ఎన్టీఆర్ గెటప్..జై లవకుశ ఫొటో లీక్!






జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం జై లవకుశ. ఈ చిత్రంలోని ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఓ భయంకరమైన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నది.

ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. జై లవకుశ అని ప్రచారవవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి తారక్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మాత. ఈ చిత్రానికి ఇద్దరు హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. విలన్ ఛాయలున్న ఓ పాత్ర కోసం ప్రత్యేకంగా హలీవుడ్ నుంచి మేకప్ మెన్ రప్పించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ఆచారీ, పోలీసు అధికారి, ఓ విలన్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆ వార్తలను బట్టి పోలీస్ అధికారి పాత్ర పేరు ఎన్ లవ కుమార్ అనే విషయం స్పష్టమవుతున్నది. విలన్ ఛాయలున్న పాత్ర కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి మేకప్ మెన్‌ను రప్పించారు.

బాహుబలి --2’ ప్రీ రిలీజ్ ప్రసార హక్కులు ఎంతకు అమ్ముడయ్యాయో తెలుసా !






బాహుబలి – ది కంక్లూజన్ చిత్రం యొక్క ప్రీరిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాకున్న ప్రచారం, అది సాధించిన, సాదించబోతున్న ఘన విజయం కారణంగా ప్రేక్షకుల్లో సినిమాపై చాలా ఆసక్తి ఉంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా కళ్ళు చెదిరే రీతిలో ఉండటంతో చిత్రానికి సంబందించిన ప్రతి ఈవెంట్ హైలైట్ గా నిలుస్తోంది. సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం సినీ అభిమానులంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
ప్రేక్షకుల్లో ఉన్న ఈ క్రేజ్ ను గమనించిన తెలుగు న్యూస్ ఛానెల్స్ టీవీ9, ఎన్టీవీలు సుమారు రూ. 75 లక్షల రూపాయలు చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కుల్ని దక్కించుకున్నాయట. ఇది కూడా బాహుబలి ఖాతాలో ఒక రికార్డ్ అనే చెప్పాలి. ప్రత్యేక కెమెరా ఏక్యూప్మెంట్ తో 360 డిగ్రీల కోణంలో ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ వేడుక ప్రసారంతో తమ చానెళ్ల టీఆర్ఫీ రేటింగ్స్ బాగా పెరిగే అవకాముంది కనుక ఛానెల్స్ ఇంత పెద్ద మొత్తం ఆఫర్ వెచ్చించాయి. ఈ ఈవెంట్ కు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు కరణ్ జొహార్, ఇతర సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.


#ద్విచక్ర వాహనాల ధరలు పెరిగిపోతాయ్ ------


.




. దేశంలో ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాలుష్య ఉద్గార నిబంధనలైన భారత్ స్టేజ్ (బీఎస్) -4 ప్రమాణాలకు మారేందుకు సంస్థలకు ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనుంది.

దాదాపు అన్ని కార్ల కంపెనీలు ఇప్పటికే బీఎస్ 4 ప్రమాణాలను పాటిస్తున్నాయి

. కానీ స్కూటర్లు - బైకులుతోపాటు వాణిజ్య వాహనాలను తయారు చేసే కంపెనీలు ఇంకా ఈ నిబంధనలను పాటించడం లేదు. గడువు ప్రకారంగా వచ్చేనెల నుంచి కొత్త నిబంధనలు పాటించాల్సి వస్తే సంస్థలు తమ వాహన మోడళ్ల రేటును 6-8 శాతం మేర పెంచే అవకాశం ఉందని ఏంజిల్ బ్రోకింగ్లో ఆటో విభాగ రిసెర్చ్ అనలిస్టు శ్రీకాంత్ అకోల్కర్ అంచనా వేస్తున్నారు

. అయితే ఈ పరిణామ ప్రభావం ఆటో రంగంపై తటస్థంగానే ఉండనుందని ఆయన అంటున్నారు.

కాగా మరో పది రోజుల్లో బీఎస్3 నిబంధనలకు కాలం చెల్లిపోయి.. బీఎస్ 4 నిబంధనలు అమలులోకి రానున్నాయి. కానీ ఇప్పటికీ దేశంలోని 20 వేల వాహన డీలర్ల వద్ద బీఎస్ 3 ప్రమాణాలతో తయారు చేసిన 9 లక్షల వాహనాలు ఇంకా అమ్ముడుపోకుండా ఉన్నాయి. వాటన్నింటినీ నెలాఖరులోగా విక్రయించడం సాధ్యమయ్యే పనికాదు. ఈ నేపథ్యంలో మార్చి 31 గడువును పొడిగించకుంటే వాహన సంస్థలు డీలర్లకు కోట్లాది రూపాయల నష్టం చేకూరడంతోపాటు ఆటో రంగంలోని ఉద్యోగులపై భారీ ప్రభావం పడే ప్రమాదం ఉందని ది ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. బీఎస్ -3 ప్రమాణాల నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిందీ అసోసియేషన్. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందోనని టూవీలర్ కంపెనీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి

# పెళ్లి చూపులు లకు నేను రెడీ అంటున్న తమన్నా????




గతేడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం @పెళ్లి చూపులు@ . ఈ మూవీని తమిళ్ లో రీమేక్ చేసేందుకు.. దర్శకుడు గౌతమ్ మీనన్ రైట్స్ కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రీతు వర్మ రోల్ కు.. తమన్నాను తీసుకుంటారనే టాక్ ఇప్పటివరకూ ఉండగా.. ఇప్పుడది కన్ఫాం అయిపోయింది.

రీసెంట్ గా పెళ్లి చూపులు రీమేక్ కు టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు గౌతమ్ మీనన్. 'పొన్ ఒండ్రు కందేన్' అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. హీరో పాత్రలో విష్ణు విశాల్..  హీరోయిన్ గా తమన్నా నటించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ రీమేక్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి నిర్మాత మాత్రమే. సెంథిల్ వీరాస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. గౌతమ్ మీనన్ మూవీలో పని చేయడంపై తెగ థ్రిల్ ఫీలయిపోతున్నట్లు చెబుతోంది మిల్కీ బ్యూటీ.

నేను గౌతమ్ మీనన్ వర్క్ కి విపరీతమైన ఫ్యాన్ ని. ఆయన సినిమాల్లో మహిళలను చూపించే విధానం అద్భుతంగా ఉంటుంది. గౌతమ్ తో కలిసి పని చేయడం.. నాకు సుదీర్ఘం కాలంగా ఉన్న కోరిక. రొమాన్స్ జోనర్ ను ఆయన చూపినట్లుగా మరెవరూ చూపలేరు' అని చెబుతోంది తమ్మూ.

జియో నుంచి ఇంకో ఆఫర్ ???

 

. త్వరలో గడువు పొడిగింపుపై జియో ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు -


రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, యాప్ సర్వీస్‌లను కావాలనుకునే వారి కోసం జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్న విషయం విదితమే. ఈ నెలాఖరుతో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగుస్తుండగా ఆ తరువాత కూడా ఈ ఆఫర్ కావాలనుకునే వారి కోసం జియో ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రారంభించింది


అయితే

. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం జియో డెడ్‌లైన్ విధించింది. అయితే ఆ గడువును మరో నెల పాటు పొడిగించనున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం కొత్త గడువు విధించనున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.గత నెలాఖరు వరకు 10 కోట్ల మంది ఖాతాదారులను జియో కలిగి ఉండగా, వారిలో ఇప్పటి వరకు కేవలం 3 కోట్ల మంది మాత్రమే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందినట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో అందరూ ప్రైమ్ మెంబర్ పొందాలంటే ఈ టైం సరిపోదని, అందుకే గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని జియో భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఇంకా ప్రైమ్ మెంబర్ షిప్ పొందని వారిలో దాదాపుగా 80 శాతం మంది వరకు ఆ మెంబర్‌షిప్‌ను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న ప్లాన్లు, ఆఫర్ ప్యాక్‌లకు తోడుగా మరిన్ని ఆఫర్లను ప్రవేశ పెడితే దాంతో వారు కూడా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవచ్చని తెలిసింది. అందుకు గాను పూర్తి స్థాయిలో ఖాతాదారులందరూ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవాలంటే మరికొంత సమయం కచ్చితంగా అవసరం అవుతుందన్న భావనకు జియో వచ్చినట్టు తెలుస్తున్నది.ఈ నేపథ్యంలోనే ప్రైమ్ మెంబర్ షిప్ గడువును మరో నెల రోజు పాటు పొడిగించే అవకాశం లేకపోలేదని తెలిసింది. అదే జరిగితే దాదాపుగా 90 శాతం వరకు ఖాతాదారులను జియో ఒడిసి పట్టుకున్నట్టే అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై జియో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు


Saturday, 25 March 2017

పవన్ గురించి రషీద్ ఖాన్ ఎం అన్నాడో వింటేఇక అంతే ?????????




బాలీవుడ్ సినిమాల్ని ఫాలో అయ్యేవారికి కమల్ ఆర్.ఖాన్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకటీ అరా బి-గ్రేడ్ సినిమాలు తీసిన ఈయన గారు తనకు తాను పెద్ద క్రిటిక్ అని చెప్పుకుంటాడు. విడుదలైన ప్రతి సినిమా మీదా రివ్యూలిస్తుంటాడు. బాలీవుడ్ హీరో హీరోయిన్లు.. దర్శక నిర్మాతల మీద అవాకులు చెవాకులూ పేలుతూ పబ్లిసిటీ తెచ్చుకుంటుంటాడు. అతడికి సౌత్ సినిమాలంటే చిరాకు. ఎప్పుడూ ఏదో ఒక మాట అంటుంటాడు. పోయినేడాది పవన్ కళ్యాణ్ సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్'ను హిందీలో రిలీజ్ చేస్తుంంటే తీవ్ర వ్యాఖ్యలు చేశాడతను. ఈ సినిమా ఎందుకూ పనికి రాదని.. పవన్‌కు హిందీలో ఎంతమాత్రం ఫాలోయింగ్ లేదని.. ఆ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయడం వేస్ట్ అని అన్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ అతడిపై మండి పడ్డారు.తాజాగా మరోసారి పవన్‌ను టార్గెట్ చేశాడు కమల్. పవన్ పెద్ద మోసగాడని అతను వ్యాఖ్యానించాడు. ''తెలుగు యాక్టర్ పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్లాప్ హీరో. ఇప్పుడతను పెద్ద మోసగాడు కూడా అయ్యాడు. డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్‌ను అతను రూ.8 కోట్లకు మోసం చేశాడు'' అని ట్వీట్ చేశాడు కమల్. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా హిందీ వెర్షన్‌కు సంబంధించి పవన్ మోసం చేశాడని కమల్ ఆరోపిస్తున్నాడు. మరోవైపు 'సర్దార్' వల్ల నష్టపోయిన కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ నిరాహార దీక్ష చేస్తుండటాన్ని కూడా కమల్ ప్రస్తావించాడు. పవన్ వల్ల సంపత్ 2 కోట్లు నష్టపోయాడని.. అతను 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పి.. దాని తాలూకు ఫొటో కూడా జోడించాడు కమల్. ఇతగాడికి ట్విట్టర్లో ఫాలోయింగ్ భారీగానే ఉండటంతో పవన్ ఇమేజ్ నేషనల్ లెవెల్లో కొంచెం డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారు.

AMEZON AFFILIATE

THIS IS THE BEST THING EVER I LOVE

2017 లో ఏడాది రాబోతున్న అత్యంత ఖరీదైన ఫోన్లు ఇవే.../

1. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8



గెలాక్సీ ఎస్ 8 5.8 ఇంచ్ QHD+ Super AMOLED డిస్‌ప్లేతోనూ, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ 6.2 ఇంచ్ QHD+ Super AMOLED డిస్‌ప్లే తోనూ రానుంది. 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ,మైక్రో ఎస్‌డీ ద్వారా విస్తరించుకునే సామర్థ్యం. 12 ఎంపీ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ షూటర్. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్835 ప్రాసెసర్ తో ఈ ఫోన్లు రానున్నాయి.




శాంసంగ్ నుంచి రాబోతున్న గెలాక్సీ ఎస్8కి సంబంధించి ధర లీకయింది. ఆపిల్ ఐఫోన్ 8 ధీటుగానే ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ధర 950 డాలర్లు, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్ ధర 1050 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో వరుసగా రూ. 63,407, రూ. 70082 గా ఉంటుందని అంచనా. బ్లాక్, గోల్డ్, ఆర్కిడ్ గ్రే కలర్స్ లో ఈ ఫోన్ రావచ్చని అంచనా.

2. ఆపిల్ ఐపోన్ 8

 


ఐఫోన్ 8 మునుపెన్నడూ రాని న్యూ డిజైన్ తో వస్తోంది. ఐఫోన్ 8 సరికొత్తగా 5.8ఇంచ్ OLED డిస్‌ప్లేతో ఈ ఏడాది మార్కెట్లో అడుగుపెట్టనుంది. కెమెరాను కూడా అధునాతన హంగులతో తయారుచేసి వదలనుందని సమాచారం. దీని ధర 1200 డాలర్లు ఉండే అవకాశం ఉంది. అదే ఇండియన్ కరెన్సీలో రూ. 80000 వేలు ఉంటుందని అంచనా

3. గూగుల్ ఫిక్సల్ 2


గూగుల్ ఫిక్సల్ ఫోన్ విజయివంతమైన నేపథ్యంలో గూగుల్ మళ్లీ దాన్ని 2గా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఆపిల్ , శాంసంగ్ కంపెనీలకు పోటీగా గూగుల్ ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. ఫోటోగ్రఫీ విషయంలో ఈ ఫోన్ దుమ్మురేపనున్నట్లుగా వార్తలు అప్పుడే హల్ చల్ చేస్తున్నాయి. దీని ధర 1000 డాలర్లకు పైమాటే. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 67 వేలకు పైగానే ఉంటుందని అంచనా.



Friday, 24 March 2017

మంచి జ్ఞాపకశక్తి చిట్కాలు .,


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము .  గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



  • జ్ఞాకపశక్తి వంశపారంపర్యము గా సంక్రమిస్తుంది. హెరిడిటరీ గా వస్తుంది . ఉన్న జ్ఞాపకశక్తిని పోగొట్టుకోకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి ఎక్కువ చదివితే పిచ్చ్చె క్కినట్టు ఉందం టారు. నిజానికి ఎంత ఎక్కువ సమాచారాన్ని మనం అందిస్తే అంత శక్తివంతంగా మెదడు పనిచేస్తుంది. దాని వల్ల కొత్త నాడీకణాల మార్గాలు ఏర్పడతాయి. అవి జ్ఞాపకశక్తిని అధికం చేస్తాయి. 'సగటు మనిషి తన మేధాశక్తిలో కేవలం పది శాతం మాత్రమే వినియోగించుకుంటాడు. మిగతా 90 శాతం నిరుపయోగం కావడానికి జ్ఞాపకశక్తి సూత్రాలను ఉల్లంఘించడమే' అంటాడు ప్రఖ్యాత సైకాలజిస్టు కార్ట్‌ సీషోర్‌. అసలు మెదడులో సమాచారం ఎలా నిక్షిప్తమవుతుంది? మళ్లీ ఎలా గుర్తుకొస్తుంది? ఎంత సేపు చదవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

శాశ్వత జ్ఞాపకంగా మారాలంటే

  • మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ ఆధారపడివుంటుంది. తాత్కాలిక జ్ఞాపకం శాశ్వత జ్ఞాపకంగా మారాలంటే ఏమిచేయాలో చూద్దాం... చాలా మంది విద్యార్థులు ఏకబిగిన పుస్తకం చదవాలని ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే బాగా గుర్తుంటుందని భావిస్తుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. మధ్యమధ్యలో కొంత విరామం ఇచ్చి చదివితేనే విషయాలు బాగా గుర్తుంటాయి. శాస్త్రీయంగా నిరూపితమైన సత్యమిది ! సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రించటం (రిజిస్ట్రేషన్‌) జ్ఞాపకశక్తికి తొలి దశ. చదివిన విషయాన్ని ఎంత స్పష్టంగా నమోదు చేస్తే అంత విపులంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి చాలా మార్గాలున్నాయి. ప్రధానమైనవాటిని పరిశీలిద్దాం.

విరామం ఇస్తూ చదవాలి : మనం చదివినదాంట్లో తుదీ, మొదలు భాగాలే గుర్తుంటాయి. మధ్యలోది మరుగునపడిపోతుంది. ఏకధాటిగా రెండు గంటలు చదివినపుడు ఓ మొదలు, ఓ తుది మాత్రమే వస్తాయి. అందువల్ల చదివినదాంట్లో అతి తక్కువమాత్రమే మనసులో నమోదు అవుతుంది. చదివే రెండు గంటల కాలంలో నాలుగు సార్లు వ్యవధి ఇస్తూ చదివితే దానిలో 4 మొదలు 4 తుది ఘటనలు ఏర్పడతాయి. అందువల్ల చదివినదానిలో ఎక్కువ నమోదు కావడానికీ, గుర్తుండటానికీ వీలవుతుంది.

  • ఏకాగ్రతతో చదవాలి :నాలుక మీద కదలాడుతోంది, కానీ బయటకు రావటం లేదంటూ చాలా మంది చికాకుపడుతుంటారు. ఈ పరిస్థితికి కారణం విషయాన్ని ఏకాగ్రతతో నమోదు చేయకపోవటమే. ఇతర పనుల మీద మనసు మళ్ళకుండా... చేసే పనిపై శ్రద్ధ పెట్టడమే ఏకాగ్రత. ఇది కుదరాలంటే ఆకలి, అలసట, ఒత్తిడి వంటి పరిస్థితులుండకూడదు. శబ్దాలు, కాలుష్యం, ఆకర్షణలకు దూరంగా ఉండాలి.

స్పష్టంగా అర్థం చేసుకోవాలి : పొగమంచులో ఫోటో తీస్తే బొమ్మ సరిగా రాదు. సమాచారం స్పష్టంగా అర్థం కాకపోతే గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సమాచారాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలించి స్పష్టంగా అర్థం చేసుకుంటేనే మెదడు మీద ముద్రపడుతుంది.

  • మూడు లోపాలు

  • జ్ఞాపకశక్తికి ఆధారం మన మెదడు. మేధా వికైనా, సామాన్యడికైనా ఉండే మెదడు 1450 గ్రాములు. మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ, జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంటుంది. మెదడు నుండి శరీరంలోని వివిధ అవయవాలకు నాడులు కలుపబడి ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో మరొకటి సుమారు 20 వేల అనుసంధానాలు కలిగి ఉంటాయి.పెద్ద టెలిఫోన్‌ ఎక్చేంజిలో వైర్ల నెట్‌వర్క్‌ మాదిరిగా మెదడు పనిచేస్తుంది. అందుకే కోట్లాది సమాచార యూనిట్లను ఏకకాలంలో గ్రహించి, విశ్లేషించగలుగుతుంది. సెరిబ్రం, తలామస్‌, లింబిక్‌ సిస్టం, రేటికులార్‌ సిస్టంలు జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగాలు. మన పరీక్షలు చాలా వరకూ జ్ఞాపకశక్తిని పరీక్షించేవే ! అందుకే చదివిన విషయాలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. ఎంత కష్టపడి చదివినా నాకసలు గుర్తుండదు.. అంటూ బాధపడే విద్యార్థుల సంఖ్య తక్కువేమి కాదు. నాలుక మీదే ఉంటుంది.. బయటికి రాదు అని ఇంకొంత మంది అనటం చూస్తుంటాం. కొన్ని శాస్త్రీయ సూత్రాలను సాధన చేస్తే ఏ విద్యార్థికైనా జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగవుతుంది. చదివిన విషయాలను తేలిగ్గా మరచిపోవడం వల్ల పోటీ ప్రపంచంలో చాలా వెనకబడాల్సి వస్తుంది. జ్ఞాపకశక్తి లోపానికి కింది మూడింటిలో ఏదో ఒక కారణం కావొచ్చు.

* సమాచారాన్ని స్పష్టంగా మనసుపై ముద్రించకపోవడం.

*మనసుపై ముంద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచకపోవడం.

* ఆ భద్రపరచిన సమాచారాన్ని సరిగ్గా వెలికితీయలేకపోవడం.

  • ప్రాథమిక విషయాలు

సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రిం చడం, జాగ్ర త్తగా భద్రపరచడం, సరిగ్గా వెలికితీయడం అనే మూడు దశలను సమర్ధవంతంగా అమలు చేయడమే జ్ఞాపకశక్తి. దీని అమలుకు ముందు జ్ఞాపకశక్తికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం అవసరం. మెదడు విషయాలను ఎలా భద్రపరుస్తుందన్న విషయంపై అందరు దాదాపుగా ఆమోదించే సిద్ధాంతం ఒక్కటే. దాని ప్రకారం మనం ఏదైనా చదివినా, నేర్చుకున్నా, ఏదైనా అనుభవాన్ని పొందినా మెదడులోని నరాలలో స్పందనలు ఉత్పత్తి అవుతాయి.ఈ స్పందనలు మెదడులోని తమ ప్రభావాన్ని చూపి జ్ఞాపకశక్తి జాడలని ఏర్పరస్తాయి. ఈ జాడలు తాత్కాలికంగా ఏర్పడగాయి. కానీ విషయం గాఢంగా ముద్రించినప్పుడు అవి శాశ్వతంగా రూపొందుతాయి. ఈ జాడలను బట్టి జ్ఞాపకశక్తిని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. తాత్కాలిక జ్ఞాపకశక్తి, కొంతకాలం గుర్తుండే జ్ఞాపకశక్తి, దీర్ఘకాల జ్ఞాపకశక్తి.

  • తాత్కాలిక జ్ఞాపకశక్తి : ఏడు నుంచి 10 నెంబర్లు కల ఒక టెలిఫోన్‌ నంబరును అప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవడం. ఇది కేవలం కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. ఇది న్యూరాన్లు లేదా నాడీకణాల్లో జరిగే రసాయనిక మార్పుల వల్ల ఇది జరుగుతుంది.

కొంతకాలం గుర్తుండే జ్ఞాపకశక్తి : ఇందులో చాలా నిమిషాల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది. ఇది నాడీ కణాల్లో జరిగే రసాయనిక మార్పులతో పాటు భౌతిక మార్పుల వల్ల జరుగుతుంది.

  • దీర్ఘకాల జ్ఞాపకశక్తి : ఇందులో జ్ఞాపకశక్తి జాడలు స్థిరపడతాయి. మెదడులో శాశ్వతంగా ఉండిపోతాయి. అందువల్ల ఎన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోతాయి. ఓ జీవిత కాలం కూడా గుర్తుండిపోతాయి. ఇందులో నాడీకణాల లింకులు రసాయనిక, భౌతిక మార్పులతోపాటు శాశ్విత నిర్మాణాత్మక మార్పులు కూడా జరుగుతాయి. అందువల్ల శాశ్వత జాడలు ఏర్పడతాయి.

  • హెల్దీ ఫుడ్ :జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో పాటు వైటమిన్-బి6, విటమిన్ బి12, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా తాజా పళ్లు అంటే... ద్రాక్ష, అన్ని నిమ్మజాతి (సిట్రస్) పళ్లు, ఆపిల్స్, ప్లమ్స్, బెర్సీస్, దానిమ్మ వంటివి, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టు తీయని గోధుమ, రాగి, జొన్న, మొక్కజొన్న వంటి ధాన్యాలు, చిక్కుళ్లు, పాలు వంటి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి.

మాంసాహారంలోనూ ఇవి ఉంటాయి. ఇక జింక్ ఎక్కువగా మాంసాహారం, సీ ఫుడ్, గుడ్లు, పాలలో ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారు జింక్ కోసం పాలపై ఆధారపడవచ్చు.

  • నిద్ర : సరిపోయినంత ఉండాలి . నిద్రలేమి జ్ఞాపకశక్తిని తగ్గించివేస్తుంది. ఒక్కో వయసుకి ఒక్కోవిదముగా నిద్ర గంటలు ఉంటాయి.

విశ్రాంతి : ఏ పనినీ నిరరంతమూ చేయకూడదు . మధ్యలో రెస్ట్ తీసుకోవాలి. అలసట ఉండకూడదు .

  • వ్యాయామము : ఎక్షరసైజ్ లు చేయడము వలన శరీరము ఆరోగ్యముగా ఉండి మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి పెరుగును . a sound body contains soud mind.

జ్ఞాపకశక్తిని తిరిగి పెంపొందించుకోవచ్చు 

  • మన పని సమయాలు, పద్ధతులు మారిపోతున్నాయి. ఆహార అలవాట్లూ సరేసరి. వ్యాయామం చేసేదీ అంతంత మాత్రమే. ఇక నిద్ర తగ్గిపోవటం గురించి చెప్పాల్సిన పనేలేదు. అర్ధరాత్రుల వరకూ మేల్కొని ఉండటం.. పొద్దున నిద్ర మొహంతోనే లేచి ఆఫీసులకు పరుగెత్తటం పరిపాటయిపోయింది. ఇలాంటివన్నీ మన మెదడుపై ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవటంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే జ్ఞాపకశక్తిని తిరిగి పెంపొందించుకోవచ్చు. ఏకాగ్రతతో వేగంగా పనిచేయొచ్చు.


*తగినంత నిద్ర: మనం నిద్రపోయినప్పుడు మెదడు కొత్త జ్ఞాపకాలను పదిలపరచుకుంటుంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకునే, సమస్యలను పరిష్కరించే శక్తిని పుంజుకుంటుంది. తగినంత నిద్ర లేకపోతే మెదడు జ్ఞాపకాలను సరిగా నిల్వ చేసుకోలేదు. కాబట్టి రోజూ రాత్రిపూట 6-8 గంటల సేపు నిద్రపోవటం తప్పనిసరి.

*పొగ మానెయ్యాలి: పొగ తాగటం వల్ల మానసిక శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. దీనిని మానేస్తే వాటిని తిరిగి పొందొచ్చు. సూక్ష్మ స్థాయిలో మెదడు దెబ్బతినే ముప్పూ తగ్గుతుంది. పొగ తాగటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరుగుతాయి. ఇవి రెండూ మతిమరుపు సమస్యను తెచ్చిపెట్టేవే.

*మద్యం పరిమితి: మితిమీరి మద్యం తాగటం మెదడు పనితీరును అణచివేస్తుంది. ఆలోచనా ప్రక్రియను దెబ్బతీస్తుంది. దీంతో నిరాశా పూరిత ఆలోచనలు పెరుగుతాయి. స్పష్టత కూడా లోపిస్తుంది.

* సంగీతం వినటం: ఖాళీ దొరికినప్పుడల్లా నచ్చిన సంగీతం వినటం మంచిది. ఇది మనసుకు ఆహ్లాదాన్ని కలిగించటమే కాదు.. ఒత్తిడినీ, కుంగుబాటునూ తగ్గిస్తుంది. సమాచారాన్ని మననం చేసుకోవటంలోనూ, నిల్వ చేసుకోవటంలోనూ తోడ్పడుతుంది.

* మేధో వ్యాయామం: సమయం దొరికినప్పుడల్లా రకరకాల పజిళ్లు, పదకేళీలను పూరించటం వల్ల మెదడు కూడా చురుకుగా ఉంటుంది. మ్యాగజైన్లు, పత్రికలు, పుస్తకాలు చదివేవారికి.. పదకేళీ, సుడోకు వంటి పజిళ్లను నింపేవారికి మెదడు క్షీణించే ముప్పు తక్కువ. ఇటువంటి ప్రేరేపణలతో మెదడు కణాల మధ్య కొత్త బంధాలు ఏర్పడతాయి.

* రకరకాల వ్యాపకాలు: పనిచేయకపోతే మన కండరాలు బలహీనపడటమే కాదు.. ముడుచుకుపోతాయి కూడా. మెదడు కూడా అంతే. ఇది ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు నిరంతరం ప్రేరేపించటం అవసరం. రకరకాల లక్ష్యాల సాధనతో మెదడుకు పని చెబుతుంటే చురుకుగా పనిచేస్తుంది.

* ఆనందకర ఆలోచనలు: మనసుకు ఆనందాన్ని కలిగించే ఆలోచనలను నెమరువేసుకోవటం ఎంతో మేలు. దీంతో జ్ఞాపకశక్తి స్థిరంగా ఉండటంతో పాటు తిరిగి పుంజుకుంటుంది.



Thursday, 23 March 2017

రేడియో క్రింద గల లింక్ ని క్లిక్ చేసి చూడండి ...... మీ FM రేడియో వినవచ్చు ...../ 

రేడియో లో ఇదో  కొత్త టెక్నాలజీ


ఒక్క సారి  రేడియో క్రింద గల లింక్  ని ఓపెన్  చేస్తే  మీ చుట్టుపక్కల గల FM రేడియో వినవచ్చు ...../
http://radio.garden/live/hyderabad/tg9-fm-telangana/http://radio.garden/live/hyderabad/tg9-fm-telangana/


-జుట్టుకు సౌందర్య పోషణ చిట్కాలు

  • జుట్టుకు సౌందర్య పోషణ చిట్కాలు,• వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.

    • ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.

    • కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి

    • ఉసిరి పొడిని ఇనప పాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించండి. అనంతరం తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటి మీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.

    • ఎండలో బయటకి వెళ్ళినపుడు సన్‌స్క్రీన్‌ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పు డు సన్‌స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.

    • ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

    • ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.

    • ఒక టీ స్పూను నెయ్యి, టీ స్పూను చక్కెర, టీ స్పూను మిరియాల పొడి కలిపి మాడుకు అంటేలా తలకు మర్దనా చేసి ఒక పదినిమిషాల తరువాత తలస్నానము చేయాలి. ఇది చుండ్రును నివారించడమే కాకుండా జుట్టును మెరిపించడానికి తోడ్పడుతుంది.

    • ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.

    • కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.

    • శీకాకాయ, పెసలు, ఉసిరి, కరివేపాకు, నిమ్మతొక్కలు, మెంతులు వీటిన్నిటిని గాలికి ఆరబెట్టి, ఎండిపోసిన తరువాత విడివిడిగా పొడిచేసుకొని ఒకటిగా కలిపి తలస్నానచూర్ణంగా వాడుకుంటే తలకు పట్టిన జిడ్డు వదిలిపోయి కేశాలు ప్రకాశవంతంగా తయారవుతాయి.

    • గాలి తగిలేలా మూడు రోజులు నిల్వ ఉంచిన పెరుగును తలకి మర్దన చేసి తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది.

    • చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో వాడేసిన టీపొడి కానీ కాఫీ పొడిని కాని వేయాలి. ఉసిరిపొడితో పాటు ఉల్లి తొక్కల్ని అందులో వేసి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఆ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించి మూడు గంటలు ఆగితే జుట్టుకు కావలసిన బలంతో పాటు మెరుపుని అందిస్తుంది.

    • జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకునేవారు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.

    • జుట్టుకి మంచి షాంపూ, కండీషనర్‌లు రాస్తూ శ్రద్ద తీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవటం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి కొంతమందిని. వీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు. మంచి సమతులాహారం తీసుకోవాలి.

    • తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు కూడా దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి చిక్కూరాదు.

    • తల స్నానానికి ముందు తలకు నూనె పెట్టుకుని, మృదువైన షాంపూ తో తలస్నానం చేయండి. జుట్టు పొడిబారటం తగ్గుతుంది.

    • తలకు గోరింటాకు పెట్టుకునే ముందుదానిలో కొద్దిగా బీట్ రూట్ రసాన్ని కలిపితే జుట్టుకు మంచి మెరుపుతో పాటు రాగిరంగు ఛాయ వస్తుంది.

    • నల్లటి మీ కురులు రంగు మారుతున్నట్లనిపిస్తే వెంటనే గుప్పెడు ఎండు ఉసిరి ముక్కల్ని కొబ్బరినూనెలో వేసి రెండు రోజుల పాటు నానపెట్టండి ఆ తర్వాత నూనె పైకి తేటగా తేరుతుంది. అప్పుడు చక్కగా ప్రతిరోజూ ఆ నూనెని తలకు పట్టించండి. మీ సమస్య తీరుతుంది.

    • నిమ్మకాయ చెక్కతో తల రుద్దుకొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే చుండ్రు పోతుంది.

    • నీళ్ళలో కలిపిన ఆపిల్ జూస్ ను తరచూ తలకి రుద్దుకుంటే చుండ్రు పోతుంది.

    • పలుచని జుట్టు తరచూ రాలిపోయే జుట్టుతో బాధపడేవారు గోరువెచ్చటి ఆలివ్ లేదా బాదం నూనెతో మర్దన చేసుకుంటే సరి.

    • పారిజాతం గింజల్లోని పప్పును వేరు చేసి బాగా దంచి తలకు పట్టించాలి. పావు గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే చుండ్రుతగ్గిపోతుంది.

    • పెరుగు తలకు మర్దనా చేసుకుని తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. కళ్ళ మంటలు తగ్గి నిద్ర బాగా పడుతుంది.

    • పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాల తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.

    • పొడిబారిన కురులకు కొబ్బరినూనె, కొబ్బరిపాలు, పెరుగు తలా పావుకప్పు, ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడగేయాలి.

    • పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.

    • బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ద తప్పనిసరి. అందుకు బొప్పాయి, అరటిపండు ముక్కలు ఒక్కోకప్పు చొప్పున అరకప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా రుబ్బాలి. ఈ గుజ్జును బాగా వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన రసాన్ని తలంతా పట్టించండి. తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

    • బి కాంప్లెక్స్‌లో బయోటిన్, ఫోలిక్ యాసిడ్, సమృద్దిగా ఉంటాయి. ఇక బి6 జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. మెగ్నీషియం, జింక్, సల్ఫర్‌లు జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతాయి.

    • మీ జీవనశైలికూడా జుట్టుమీద ప్రభావం చూపుతుంది. శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చేలా ఉండాలి. ఒక వేళ జుట్టు విపరీతంగా ఊడుతుంటే వాటి కుదుళ్ళను బలోపేతం చేసే ట్రీట్‌మెంట్‌ని బ్యూటీపార్లర్‌లో చేయించుకోవాలి.

    • మెంతికూర ఆకుల్ని మెత్తగా నూరి దానిని తలకు పట్టిస్తుంటే జుట్టు బాగా పెరుగుతుంది. నల్లటి రంగు నిలబడుతుంది.

    • రెండు టీ స్పూన్‌ల కుంకుడుకాయ పొడిని రెండు స్పూన్‌ల ఉసిరి పొడిని మరో రెండు స్పూన్‌ల తేనెతో కలిపి ఆ పేస్ట్‌ని తల మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపుతో స్నానం చేయండి. తేడా మీకే తెలుస్తుంది.

    • వారానికి ఒకసారి తలకు పుదీనా పేస్ట్ రాసుకుని ఇరవై నిముషాల పాటు ఉంచుకుని కడిగేస్తే చుండ్రు పోతుంది.

    • వెంట్రుకలు ఊడకుండా ఉండడానికి మెంతులను నీళ్ళతో సహా మెత్తగా రుబ్బి తలకు పట్టించి 40 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనిని ప్రతిరోజు ఉదయం చేస్తే మంచిది. కనీసం మండలం (40 రోజులు) పాటు కొనసాగిస్తే చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.

    • సీకాయ పొడిలో కాస్త మజ్జిగ కలిపి తలంటుకుంటే జుట్టుకు మంచిది.

    • స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జుట్టుకున్న జిడ్డు వదులుతుంది

youtube channel link is heare

Wednesday, 22 March 2017

A Woman Finds A Diamond in Her Boiled Egg

ఈ-సిగరెట్స్ తో మరణాల సంఖ్య తగ్గింది .........

http://telugunewstekker.blogspot.in/
..
సిగరెట్ తాగడం ప్రాణాంతకం.. ఇది మనకూ తరచూ వినిపించే మాట.. స్మోకింగ్ తో కలిగే దుష్పరిణామాలు అంతా ఇంతా కాదు. సిగరెట్ స్మోకింగ్ ఎక్కువైతే ప్రాణాలే పోతాయి. ఈ క్రమంలో సిగరెట్స్ కు ప్రత్యామ్నాయంగా ఈ సిగరెట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఇవి మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సిగరెట్స్ వాడకంతో 21 శాతం మరణాల సంఖ్య తగ్గిందని అమెరికాకు చెందిన జార్జ్ టౌన్ యూనివ‌ర్సిటీ జ‌రిపిన ఓ సర్వేలో తేలింది. అయితే ధూమ‌పానం అలవాటు లేని వారు మొద‌టిసారి వీటిని ప్ర‌య‌త్నిస్తే మాత్రం హానిక‌ర‌మ‌ని యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డేవిడ్ లెవీ తెలిపారు. దీంతో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ డీఏ) పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు దీనిని వాడకుండా నిషేదం విధించారు.

హాయ్ ఫ్రెండ్స్ ..........ఇది విన్నారా ??

మీరే అమెజాన్ నుండి షాపింగ్  చేస్తూ ఉంటారా ............................



అయితే ఏది మీకోసమే

/////ఓక  రోజులో  మన శరీరానికీ  ఎంత  నీరు అవసరమో చూద్దాం

మీకు తెలుసా ??????              ఆరోగ్యకరమైన జీవితంలో నీటి యొక్క పాత్ర

                                  
  • మానవ శరీరంలో జీర్ణక్రియకు నీరు తప్పని సరి అవసరం.

  • వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరచి & చల్లటి ప్రదేశాలలో తగిన విధంగా మారుస్తుంది.

  • నీరు ఎక్కువ తాగటం వలన కొవ్వు పదార్థాలను విచ్చిన్న చెంది, బరువు తగ్గుతారు.

  • ఎక్కువ మొత్తంలో నీరు తాగటం వలన మీ చర్మం మృదువుగా & ఆకర్షణీయంగా మారుస్తుంది.

  • మీరు త్వరగా అలసటగా ఫీల్ అవుతున్నారా! కండరాల నొప్పి లేదా మీరు ఎంత కష్ట పడినను బరువు తగ్గటం లేదా? అయితే శరీరానికి అవసరం అయిన మొత్తంలో నీరు తాగటం లేదన్నమాట.
    శరీర అవయవాలు వాటి క్రియలను సరిగా నిర్వహించటానికి నీరు తప్పని సరిగా అవసరం, అంతేకాకుండా సౌందర్యంగా కనపడటానికి మరియు సంతోషంగా ఉండుటలో కూడా నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీవ మనుగడకు నీరు అవసరమైనదిగా చెప్పవచ్చు. జీవించే ప్రతి జీవికి నీరు అవసరం. కణాలు ఆక్సిజన్'ను గ్రహించటానికి నీరు అవసరం, మానవ శరీరం దాదాపుగా 60 శాతం నీటితో నిర్మితమైంది మరియు శరీర విధులు కొనసాగించుటకు నీరు అవసరం. శ్వాసలో సమస్యలు రాకుండా ఉండుటకు, మూత్ర తయారీ, వివిధ రకాల విధుల నిర్వహణ కోసం నీరు అవసరం కావున అధిక నీటిని తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదే.
    మానవ శరీరంలో నీరు తప్పని సరిగా అవసరం అనటానికి నిజాలు ఇక్కడ తెలుపబడ్డాయి

  • జీర్ణక్రియకు సహాయం

    నీరు జీర్ణక్రియలో సహాయపడుతుంది. మానవులలో జీర్ణక్రియ సరైన విధంగా కొనసాగించబడుటకు నీరు తప్పని సరి. ఒకవేళ మీ శరీరంలో నీటి కొరత ఏర్పడినట్లయితే మలబద్దకానికి దారి తీసే అవకాశం ఉంది, ఇంతటితో ఆగకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది.

    రక్తప్రసరణ

    మీ శరీరం డీ హైడ్రేషన్'కు గురైన తరువాత, నీటి స్థాయిలు తగ్గటం వలన శరీరంలో ఉండే రక్తం చిక్కగా మారి, రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ తగ్గటం వలన తలనొప్పి ముఖ్యంగా అలసట వంటివి కలుగుతాయి. కావున, తగినంత నీటిని త్రాగటం వలన శరీర రక్త సరఫరా కూడా ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది.

    ఉష్ణోగ్రతలు

    నీరు శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది, అందువలనే మీ ఆరోగ్య నిపుణులు మరియు సలహాదారులు వ్యాయామాల తరువాత ఎక్కువగా నీరు తాగమని సలహా ఇస్తుంటారు. భౌతిక కార్యకలాపాలను చేసే సమయంలో కలిగే శ్వాస సంబంధిత సమస్యలు మరియు చెమట కలగటం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మీ శరీరంలో సరిపోయేంత స్థాయిలో నీరు లేకపోతె శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మీ శరీరాన్ని డీ-హైడ్రేషన్'కు అనుగుణంగా ఉంచుకోవటం వలన మంచి ప్రతిభను కనబరుస్తారు మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకవేళ మీ శరీరం డీ-హైడ్రేషన్'కు అనుగుణంగా ఉండనట్లయితే అలసట, శరీర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. నీరు వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరచటమే కాకుండా చల్లటి వాతావరణానికి తగిన విధంగా శరీరాన్ని మారుస్తుంది.

    బరువు తగ్గుటలో ప్రోత్సాహం

    నీరు బరువు తగ్గుటలో ముఖ్య పాత్ర అనగా డీ-హైడ్రేషన్, కొవ్వు పదార్థాల విచ్చిన్నం, వ్యర్థ పదార్థాలను భయటకి పంపటం వంటి వాటి రూపాలలో బరువు తగ్గిస్తుంది అంతేకాకుండా, ఆకలి అవనివ్వదు, భోజనానికి


    వ్యర్థ పదార్థాలను భయటకి పంపుట

    మూత్ర పిండాల ముఖ్య విధి వ్యర్థ పదార్థాలను మరియు విష పదార్థాలను శరీరం నుండి భయటకు పంపటం. నీరు తక్కువగా తాగటం వలన మూత్రపిండాలపై భారం పడుతుంది. కావున, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను భయటకి పంపటానికి అవసరమైనంత మొత్తంలో నీరు తప్పని సరి. మూత్రపిండాల వ్యాధులతో భాదపడే వారిలో ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్ళు వంటి సమస్యలతో ఇబ్బందులకు గురయ్యే వారికి ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తాగమని వైద్యులు సలహా ఇస్తుంటారు.

    ఆరోగ్య సమస్యలు

    రోజు అవసరమైనంత మొత్తంలో నీరు తాగటం వలన శరీరంలో జరిగే విధులు సరైన విధంగా కొనసాగించబడతాయి. మీ శరీరంలో నీటి కొరత ఏర్పడినట్లయితే, తలనొప్పి, మైగ్రిన్, అలసట, నిస్పృహ మరియు డిప్రెషన్ వంటి వాటికి గురవుతుంటారు. శరీరంలో తగిన స్థాయిలో నీరు అందుబాటులో ఉండటం వలన వెన్నునొప్పి, కండరాల నొప్పులు ధరిచేరవు.

    చర్మానికి కలిగే ఉపయోగాలు

    నీరు ఎక్కువగా తాగటం వలన చర్మం మృదువుగా, ఆకర్షణీయంగా మారుతుంది. చర్మాన్ని తేమభరితంగా ఉంచి, కండరాల కదలికలను సరిగా అయ్యేలా చేస్తుంది.

    ఎంత మొత్తంలో నీరు తీసుకోవాలి

    'ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్' ప్రకారం, రోజులో పురుషులు 13 కప్పుల నీటిని తాగాలి మరియు స్త్రీలు 9 కప్పుల నీరు త్రాగాలి. అంతేకాకుండా, శరీరానికి అవసరం అయ్యే నీరు వ్యక్తి యొక్క శరీర పరిమాణం మరియు అతడు నిర్వహించే పనుల పైన ఆధారపడి ఉంటుంది.


    Tuesday, 21 March 2017

    ###హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే

    దేశవ్యాప్తంగా ప్రస్తుతం గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్స్ బారిన పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒకప్పుడు పెద్ద వారికే తరచుగా వచ్చే హార్ట్ ఎటాక్ ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్ వారికి కూడా వస్తోంది. దీనికి చెక్ చెప్పేందుకు తరచుగా చేపలు, వాల్ నట్స్ తింటే మంచిదంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక సంఖ్యలో ఉంటుందని ఇది హార్ట్ ఎటాక్స్ ను నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని వారు  తెలిపారు.

    మగవాళ్ల ఫేస్ కేర్ కు చిట్కాలు కొన్ని .......................

    అబ్బాయిలు రఫ్ అండ్ టఫ్. అందం విషయంలో పెద్దగా కేర్ తీసుకోరు. ఆ…చల్తారే అని…సింపుల్ గా రెడీఐ వెళ్తారు. ఇక అమ్మాయిల కంటే అబ్బాయిల స్కిన్ రఫ్ గా ఉంటుంది. ఫేస్ కూడా అంతే. పైగా బియర్డ్ ఉంటుంది. మరి అలాంటి వాళ్లు అందంగా కనిపించాలంటే ఏం చేయాలో చెబుతున్నారు లైఫ్ స్టైల్ టీం.  మెన్స్ బ్యూటీ కేర్ లకు వెళ్లకుండా ఇంట్లోనే  తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
    మెన్స్ ఫేస్ కేర్ కు చిట్కాలు
    వెదర్ మారింది. పొల్యూషన్ పెరిగింది. ఎఫెక్ట్..ఫేసుపై పడింది. అందుకేగా.. ప్రతొక్కరికి బ్యూటీ కేర్ పెరిగింది. సెలూన్స్ కూడా కొత్తకొత్త ఫేషియల్స్ తెస్తున్నాయి. వీటితో పాటు హోం కేర్ కూడా అవసరమే. లేడీస్ స్కిన్ తో పోలిస్తే మెన్స్ స్కిన్ రఫ్ గా ఉంటుంది.
    మాయిశ్చరైజర్స్ తో స్కిన్ కేర్
    నార్మల్ గా అబ్బాయిలు ఫేస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టరు. సింపుల్ గా ఫేస్ వాష్ లు, సోప్స్ వాడ్తారు. దీంతో స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో రెగ్యులర్ గా బైటికెళ్లే ముందు స్కిన్ కి మాయిశ్చరైజర్స్ వాడాలి. స్కిన్ పై పేరుకుపోయిన డస్ట్ ను క్లెన్సింగ్ మిల్క్ తో క్లీన్ చేసుకోవాలి.
    షేవ్ తర్వాత మసాజ్ కంపల్సరీ
    జెంట్స్ …. ఎండకు ఎక్కువగా తిరుగుతారు కాబట్టి…స్కిన్ బ్లాక్ అవ్వడం, ప్యాచ్ లు ఏర్పడుతాయి. అలా స్కిన్ పాడవకుండా ఉండాలంటే బయటికి వెళ్లే ముందు రెగ్యులర్ గా మ్యాయిశ్చరైజర్ తో పాటూ ఎస్పీఎఫ్-30 సన్ స్క్రీన్  వాడితే బెటర్. అలాగే బియర్డ్ షేవ్ చేసిన తర్వాత కచ్చితంగా ఆయిల్ మాసాజ్, నారింజ తొక్కలు, లెమన్ విత్ హనీ మిక్స్ తో మసాజ్ చేస్తే ఇరిటేషన్, రఫ్ నెస్ పోతుంది.
    రఫ్ నెస్ కు చిట్కా
    ఇక ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ లాంటి డిఫరెంట్ స్కి
    న్ టోన్స్ కి తగ్గ ఫేస్ వాష్ లు, మాయిశ్చరైజర్స్ ను వాడాలి. అలాగే కెమికల్స్ తక్కువగా ఉండే షెవ్ క్రీమ్స్ వాడటం వల్ల రఫ్ నెస్ తగ్గుతుందంటున్నారు బ్యూటి ఎక్స్ పర్ట్స్. విటమిన్ ఈ ఆయిల్స్.. ఆలివ్ ఆయిల్ తో రఫ్ స్కిన్ పై మసాజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటాయంటున్నారు.

    బ్యాడ్ న్యూస్‌: కొత్త IOSతో యాప్స్‌కు ముప్పు తప్పదా ??????

    యాపిల్  సంస్థ ఈ ఏడాది చివ‌రిలో ఐఓఎస్ 11ను విడుద‌ల చేయ‌నుంది. అయితే ఇందులో 32 బిట్ స‌పోర్ట్ చేసే యాప్స్ ఇక‌పై ప‌నిచేయ‌వు. దీంతో 1.87000 యాప్స్ ప‌నిచేయ‌కుండా పోతాయి. ప్ర‌స్తుతం ఐఓఎస్ డెవెల‌ప‌ర్లు లేటెస్ట్ బీటా వెర్ష‌న్ 10.3 మీద క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారికి ఒక ఎర్ర‌ర్ వ‌చ్చిన‌ట్లు గ‌మనించారు. ప్ర‌స్తుతం ఐ ఫోన్ వాడుతున్న వారంద‌రికీ భ‌విష్య‌త్తులో ఈ యాప్స్ ఇక ప‌నిచేయ‌వ‌నే పాప‌ప్ మెసేజ్ వెళుతోంద‌ని సంస్థ వెల్ల‌డించింది. పాత త‌రం ఐఫోన్ల‌ను దృష్టిలో ఉంచుకుని 32 బిట్ స‌పోర్ట్ చేసేలా ఈ యాప్స్‌ను డిజైన్ చేశారు.ఫ‌లానా యాప్స్ మాత్ర‌మే 32 బిట్ ప్రాసెస‌ర్‌తో ప‌నిచేయ‌వ‌ని యాపిల్ క్లారిటీ ఇవ్వ‌న‌ప్ప‌టికీ … ప్ర‌తిరోజు వాడే ఫేస్‌బుక్ యాప్‌, ఇన్స్‌టాగ్రామ్‌, మ్యాప్స్‌, పోకేమాన్‌గో లాంటి వాటిపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశ‌ముంద‌ని యాపిల్ సంస్త పేర్కొంది. ఈ నెలాఖ‌ర్లోగా కొత్త ఐఓఎస్ 10.3 వెర్ష‌న్‌ను అందుబాటులోకి తీసుకురానుంది

    Apple iPhone SE available at Rs 19,999; here's how to buy and other details

    Tech major, Apple seems to have slashed the price of the popular iPhone SE in India as the 16GB model of the smartphone is now reportedly available at the price of Rs 19,999. Meanwhile, under new rates, the 64GB variant of iPhone SE is available for only Rs 25,999. Under the new offer, consumers are being offered Rs 5,000 as cashback when the iPhone SE is purchased using a bank debit or credit card.
    The price cut information was first unveiled bu a retailer from#### Kerela "@itnetinfocom (via Tech PP)" while Gadgets 360 later confirmed the report about the offers.
    The new cashback deal on the iPhone SE was initially available on March 17 and will continue to do so, reportedly till March 31. Most notably, the cash back offer of Rs 5,000 is applicable on bank credit cards and debit cards only.
    The banks whose cards are being accepted, are Axis Bank, Citibank, HDFC Bank, HSBC, ICICI Bank, IndusInd Bank, Kotak, RBL Bank, SBI, Standard Chartered, UBI, and Yes Bank. Consumers should also know that the offer of Rs 5,000 cashback is not available for American Express debit cards. However, Apple has not issued any official statement about such offers on iPhones. Apple's official online e-tail partners, Flipkart and Infibeam have also not posted any information about such an offer on their platform and have the previous pricing in the list.

    #1రూ. వెయ్యికే జియో మొబైల్

    రిలయన్స్ జియో మరో ఆఫర్ ఇచ్చేందుకు ప్రజల ముందుకు వస్తోంది. గతంలో సీడీఎంఏ, జీఎస్ఎం మొబైల్ హ్యాండ్ సెట్లతో మార్కెట్ లోకి దూసుకొచ్చిన రిలయన్స్.. తాజాగా మరోసారి మొబైల్ హ్యాండ్ సెట్ బిజినెస్ పై దృష్టి సారించింది. ప్రధానంగా రూరల్, టైర్ 2కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 4జీ మొబైల్ హ్యాండ్ సెట్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతాలకు చెందిన మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువ శాతం మంది ఇంకా 2జీపై ఆధారపడడంతో కేవలం 1000, 1500 రూపాయలకే 4జీ హ్యాండ్ సెట్ ను మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా తిరుగులేని మార్కెట్ వాటాను సొంతం చేసుకోవచ్చని రిలయన్స్ జియో భావిస్తోంది.
    దీంతో సరికొత్త మొబైల్ హ్యాండ్ సెట్స్ మార్కెట్ లోకి తీసుకురావాలన్న ఆలోచనలోఉంది. దీంతో ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఈ డివైజ్ లు పని చేయనున్నాయని.. కేవలం టచ్ స్క్రీన్ మాత్రమే దీనిలో ఉండదని రిలయన్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే 2జీ టైంలో రిలయన్స్ అందుబాటులోకి తెచ్చిన ఫోన్లు ఆఫర్ల పరంగా ఆకట్టుకున్నప్పటికీ… వినియోగదారులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి.

    ఈ క్రీమ్ రాస్తే.. మొబైల్ స్క్రీన్ పగలదు

    ******వేల రూపాయలు పెట్టి.. ముచ్చటపడి కొన్నమొబైల్ ఫోన్ కు ఏమైనా అయితే ఆ బాధ చెప్పుకోనిది.. అంతేనా పొరబాటున కిందపడి స్క్రీన్ గార్డ్ పగిలితే.. మార్చుకోవటానికి వేలకువేలు పోయాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితం ఇలాంటి అనుభవం ఒక్కసారైనా వస్తుందో. ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదంటున్నారు స్మార్ట్ ఫోన్ ఎక్సపర్ట్స్. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు వచ్చాక వాటిని కాపాడుకునే స్క్రీన్ గార్డ్ లలో కూడా చాలా మార్పులు వచ్చాయంటున్నారు వీళ్లు. కిందపడినా పగలకుండా ఉండేందుకు గొరిల్లా గ్లాస్ లు వచ్చాయి. తాజాగా దాన్ని తలదన్నే. అంతకు మించి లిక్విడ్ స్క్రీన్ గార్డ్ లు వచ్చాయి. ఈ లిక్విడ్ రాస్తే మీ మొబైల్ స్క్రీన్ పగలదంటున్నారు నిపుణులు. కావాలంటే కింద పడేసి చూడమని చెబుతున్నారు. అంతేనా సుత్తితో కొట్టి చూడండి.. పగలదు అని ధీమాగా చెబుతున్నారు.
    ప్రొటెక్ట్ పాక్స్ లిక్విడ్ ను మొబైల్ స్క్రీన్ పై రాస్తే.. ఆ లిక్విడ్ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను సుత్తితో కొట్టినా పలగదని చెబుతున్నారు నిపుణులు. ఈ లిక్విడ్ లోని టైటానియం డయాక్సైడ్ లోని సూక్ష్మకణాలు.. స్క్రీన్ గార్డ్ కు రక్షణ కవచంగా ఉంటుంది. ప్రొటెక్ట్ పాక్స్ లిక్విడ్ స్క్రీన్ గార్డ్ పై మైక్రోస్కోపిక్ వాల్ ను ఏర్పరుస్తుంది. ఈ వాల్ స్మార్ట్ ఫోన్ న్ స్కీన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది

    జీమెయిల్ తో మనీ ట్రాన్స్ ఫర్

    జీమెయిల్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాడుతున్న యూజర్లు ఇకపై నేరుగా ఈ-మెయిల్స్ పంపడం ద్వారానే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అందుకు గాను ఓ కొత్త ట్రాన్స్‌ఫర్ పద్ధతిని గూగుల్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సౌకర్యం అమెరికాలోని జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్‌ను వాడుతున్న యూజర్లకు అందుబాటులోకి రానుంది.జీమెయిల్ ద్వారా మనీట్రాన్స్ ఫర్ ఎలా చేయాలో చూద్దాం..
    • మనం డెబిట్ కార్డు తో Google అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి
    • Gmail , వెబ్లో,  కొత్త ఇమెయిల్ ఓపెన్ చేసి క్లిక్ చేయాలి
    • Gmail ద్వారా డబ్బు పంపాలనుకుంటే వచ్చే మనీ ఆప్షన్ ను క్లిక్ చేయాలి
    • ఎంత డబ్బు పంపుతున్నారో ఆ మొత్తాన్ని మెయిల్ లో వచ్చే ఆప్షన్ లో ఎంటర్ చేయాలి
    •  అవతలి వ్యక్తులకు క్షణాల్లోనే మెయిల్ ద్వారా డబ్బు అందుతుంది
    • దాన్ని వారు బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు
    • ఈ మనీ ట్రాన్ఫర్ తో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు
    • జీమెయిల్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేయాలనుకే యూజర్లిద్దరికీ ఐడీ ఉండాలి

    _____ఇలా చేస్తే వాట్సాప్ హ్యాక్ అవ్వదు******

    ఈ రోజుల్లో వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండ‌దు. అయితే వాట్సాప్ యూజ‌ర్లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిదంటున్నారు సైబ‌ర్ నిపుణులు.  ఫోన్ నుంచి స్కాన్ చేసి కంప్యూటర్ లో వాట్సాప్ యూజ్ చేస్తే మీ అకౌంట్ హ్యాకర్స్ బారిన పడినట్లే. కంప్యూట‌ర్ల‌లో  వాట్సాప్ వాడుతున్న వినియోగ‌దారులు ఆ బ్రౌజ‌ర్‌ను ఒక‌సారి రీస్టార్ట్ చేస్తే హ్యాకింగ్ బారినుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.
    వాట్సాప్‌ను హ్యాక్ చేసేందుకు హ్యాక‌ర్లు  ఫేక్ మెసేజ్‌ను ఒక ఇమేజ్ రూపంలో ముందుగా పంపుతారు. అందులో ఒక కోడ్ ఇమిడి ఉంటుంది. ఒక‌వేళ మీరు ఆ ఫోటోను డౌన్‌లోడ్ చేసిన‌ట్ల‌యితే అందులో ఉన్న కోడ్ మీకు తెలియ‌కుండానే మీ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని హ్యాక‌ర్‌కు పంపుతుంది. ఒక్క‌సారి హ్యాక‌ర్ల చేతికి మీ అకౌంట్ లాగిన్ పాస్‌వ‌ర్డ్ దొరికిందంటే చాలు…ఇక మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్ అన్నీ తీసుకుని వారికి న‌చ్చే విధంగా వాడుకుంటారు. మీకు తెలియ‌కుండానే జ‌రిగే ఈ తంతుతో మీరు బ‌లికావాల్సి వ‌చ్చింది. ఈ హ్యాకింగ్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మీరు వాడుతున్న బ్రౌజ‌ర్‌ను రీస్టార్ట్ చేస్తేమంచిద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా రీస్టార్ట్ చేస్తే  మీరు లేటెస్ట్‌గా అప్‌డేట్ అయిన వాట్సాప్ వ‌ర్షెన్‌ను పొంద‌గ‌లుగుతార‌ని వాట్సాప్ నిపుణులు తెలిపారు.

    The judiciary : Cover Story - India Today

    వివాదస్పద బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు బయట పరిష్కారానికి ఇరుపక్షాలు అంగీకరించాలని కోరింది.
    బాబ్రీ మసీదు వివాదం మతానికి, సెంటిమెంటుకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది. నమ్మకాలకు సంబంధించిన విషయాల్లో కోర్టు బయట పరిష్కారమే మేలని తెలిపింది. అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ తెలిపారు. బాబ్రీ మసీదు అంశంపై అత్యవసరంగా విచారణ చేయాలని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి పిటీషన్ పై సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. చర్చల ద్వారా పరిష్కారం దొరక్కపోతే.. అప్పుడు మధ్యవర్తిగా వ్యవరించటానికి సిద్ధం అని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది. చర్చల ద్వారా వివాదానికి పరిష్కారం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రామజన్మభూమి ఉద్యమ నేత వినయ్ కటారియా కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించారు.

    ఇతని ఆచూకీ చెబితే 5 లక్షలు......Hurry.....

    ఇండియాలో రాజకీయ పార్టీలకు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. నిన్నమొన్నటివరకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రుల పక్కన 
    కనిపించేవారు. గడిచిన లోక్‌సభలో మోదీ విజయానికి తెరవెనుక కీలకపాత్ర పోషించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 
    నితీష్‌కుమార్ గెలుపు వెనుక కృషి చేసిన వ్యక్తి.
    యూపీలో ఆయన మ్యాజిక్ పని చేయలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ తోపాటు కిశోర్‌పైనా ఎన్నో విమర్శలు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిశోర్ కనిపించలేదంటూ ఏకంగా లక్నోలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్దే ఈ పోస్టర్ దర్శనిమిచ్చింది. అంతేకాదు ఆయన ఆచూకీ చెప్పినవాళ్లని ఐదు లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు

    Monday, 20 March 2017

    ‘బాహుబలి-2’ పాటల పండగ

    ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన వస్తున్న విషయం విదితమే. మార్చి 16 న విడుదలైన బాహుబలి 2 ట్రైలర్‌తో భారతీయ చలనచిత్ర రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే ‘బాహుబలి 2’ ట్రైలర్ వ్యూస్ 5 కోట్లు దాటాయి. 96 గంటల్లో 8.5 కోట్లపైగా వ్యూస్ సాధించి అందనంత ఎత్తులో నిలిచింది. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమా 'బాహుబలి ది కన్‌క్లూజన్'. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్.. రెండో భాగంపై అంచనాలను మరింత పెంచింది. రెండో భాగం.. కచ్చితంగా మొదటి భాగం సినిమాను మించి ఉంటుందని అభిమానుల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగా దర్శకదిగ్గజం రాజమౌళి కూడా.. ఈ సినిమాకు సంబంధించిన అంశాలను ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత ఇప్పుడు పాటల పండగ మిగిలిపోయింది. అయితే ‘బాహుబలి-2’ ఆడియోను తెలుగు, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో ఒకేసారి కాకుండా.. వరసగా నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు సమాచారం.

    మొట్టమొదటగా తెలుగులో ఈ నెల 26న ‘బాహుబలి-2’ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. దీన్ని కనీవినీ ఎరగని రీతిలో జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కరణ్ జోహార్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీకి సంబంధించి ఈ సినిమా హక్కులను కరణ్‌కు చెందిన ‘ధర్మా ప్రొడక్షన్’ కొనుగోలు చేసింది. ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ ‘లహరి’ సుమారుగా రూ.3 కోట్లు పెట్టి దక్కించుకున్నట్లు సమాచారం.

    రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ కు సమీపంలో ఈ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఓ భారీ సెట్టింగును ఏర్పాటు చేయనున్నారు. ఆడియో ఫంక్షన్‌ను ఏ పట్టణంలో, ఎక్కడ జరపాలనే విషయంలో చాలా తర్జనభర్జన పడ్డ తర్వాత ఫైనల్‌గా ఈ వేదికను ఫిక్స్ చేశారట. మొదట.. రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి కోసం వేసిన మాహిష్మతి సెట్‌లో ఆడియో వేడుక జరపాలని భావించినా.. ఫిల్మ్ సిటీ నుంచి వేదిక వరకు అభిమానులు వెళ్లడానికి కష్టమవుతుందని ఎంట్రన్స్ సమీపానికి వేదికను మార్చినట్లు తెలుస్తోంది.

    తెలంగాణలో 36 ఫేక్ ఇంజినీరింగ్ కాలేజీలు BE #ALEART

    దేశంలో విద్యాసంస్థలపై నివేదిక తయారు చేసింది కేంద్రం. కొత్త ఏడాదిలో విద్యార్థులు మోసపోకుండా.. విద్యాసంవత్సరం నష్టపోకుండా.. నకిలీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీల జాబితాను రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా 279 నకిలీ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్స్, 23 బోగస్‌ వర్సిటీలున్నట్లు తెలిపింది. ఆ జాబితాలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కాలేజీలూ ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన 36, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడు సంస్థల పేర్లు కనిపిస్తున్నాయి. వీటికి అనుమతులతోపాటు డిగ్రీ పట్టాలు అందించే హక్కులులేవని స్పష్టంచేసింది. ఢిల్లీలో ఇలాంటి విద్యా సంస్థలు అత్యధికంగా (ఏడు బోగస్‌ వర్సిటీలు, 66 నకిలీ కళాశాలలు) ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, మహారాష్ట్రల్లోనూ ఇవి ఎక్కువగానే కనిపిస్తున్నట్లు వివరించింది. ‘అనుమతులు లేని సాంకేతిక విద్యా సంస్థల జాబితాలను సంబంధిత రాష్ట్రాలకు పంపించాం. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాం. మరోవైపు సదరు విద్యా సంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీయూ) కూడా నోటీసులు పంపించింది. కొన్నిచోట్ల విద్యార్థులను అప్రమత్తంచేసేందుకు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాం’అని సీనియర్‌ ప్రభుత్వాధికారి తెలిపారు. యూజీసీ, ఏఐసీటీయూ తమతమ వెబ్‌సైట్లలో (http://www.ugc.ac.in/, http://www.aicte-india.org/) ఈ జాబితాను పొందుపరిచాయి.

    కూరగాయల ధరలు

    కూరగాయల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో మార్కెట్ కి వెళ్తేగానీ తెలియడం లేదు. సమ్మర్ వచ్చిందంటే చాలు కూరగాయలు మార్కెట్ కు చాలా తక్కువగా వస్తాయి. డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడంతో కూరగాయధరలు అమాంతం పెరుగుతున్నాయి.
    సిటీలో గత 20 రోజులుగా చూస్తే కూరగాయల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులుగా కేజీ టమాట, వంకాయ, క్యాబెజీ 15 రూపాయలు ఉండగా ప్రస్తుతం కూడా పెద్దగా మార్పులు లేవు. ఇక బెండ, బీరకాయ కేజీ 40 నుంచి 45 రూపాయలు రైతుబజార్లోనే అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్ లో 60 నుంచి 70 వరకు పలుకుతున్నాయి. ఇక పచ్చిమిర్చి 30 రూపాయలు హోల్ సేల్ గా ఉంటే రిటైల్ గా 50 రూపాయల వరకు ఉంది. పెరిగిన ధరలతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు.
    పెరుగుతున్న ఎండలతో పాటు పంటకు సరిపడా నీరు లేకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు రైతులు, వ్యాపారులు. మార్కెట్ కు సరుకు తక్కువగా రావడంతో రేట్లు పెరుగుతున్నాయంటున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
    కూరగాయల ఇలా ధరలు ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటాయో అన్న ఆందోళన పబ్లిక్ లో కనబడుతోంది

    "జైలవకుశ " ట్రైలర్ 

    అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...