Wednesday, 22 March 2017

ఈ-సిగరెట్స్ తో మరణాల సంఖ్య తగ్గింది .........

http://telugunewstekker.blogspot.in/
..
సిగరెట్ తాగడం ప్రాణాంతకం.. ఇది మనకూ తరచూ వినిపించే మాట.. స్మోకింగ్ తో కలిగే దుష్పరిణామాలు అంతా ఇంతా కాదు. సిగరెట్ స్మోకింగ్ ఎక్కువైతే ప్రాణాలే పోతాయి. ఈ క్రమంలో సిగరెట్స్ కు ప్రత్యామ్నాయంగా ఈ సిగరెట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఇవి మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సిగరెట్స్ వాడకంతో 21 శాతం మరణాల సంఖ్య తగ్గిందని అమెరికాకు చెందిన జార్జ్ టౌన్ యూనివ‌ర్సిటీ జ‌రిపిన ఓ సర్వేలో తేలింది. అయితే ధూమ‌పానం అలవాటు లేని వారు మొద‌టిసారి వీటిని ప్ర‌య‌త్నిస్తే మాత్రం హానిక‌ర‌మ‌ని యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డేవిడ్ లెవీ తెలిపారు. దీంతో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ డీఏ) పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు దీనిని వాడకుండా నిషేదం విధించారు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...