Tuesday, 21 March 2017

జీమెయిల్ తో మనీ ట్రాన్స్ ఫర్

జీమెయిల్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాడుతున్న యూజర్లు ఇకపై నేరుగా ఈ-మెయిల్స్ పంపడం ద్వారానే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అందుకు గాను ఓ కొత్త ట్రాన్స్‌ఫర్ పద్ధతిని గూగుల్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సౌకర్యం అమెరికాలోని జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్‌ను వాడుతున్న యూజర్లకు అందుబాటులోకి రానుంది.జీమెయిల్ ద్వారా మనీట్రాన్స్ ఫర్ ఎలా చేయాలో చూద్దాం..
  • మనం డెబిట్ కార్డు తో Google అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి
  • Gmail , వెబ్లో,  కొత్త ఇమెయిల్ ఓపెన్ చేసి క్లిక్ చేయాలి
  • Gmail ద్వారా డబ్బు పంపాలనుకుంటే వచ్చే మనీ ఆప్షన్ ను క్లిక్ చేయాలి
  • ఎంత డబ్బు పంపుతున్నారో ఆ మొత్తాన్ని మెయిల్ లో వచ్చే ఆప్షన్ లో ఎంటర్ చేయాలి
  •  అవతలి వ్యక్తులకు క్షణాల్లోనే మెయిల్ ద్వారా డబ్బు అందుతుంది
  • దాన్ని వారు బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు
  • ఈ మనీ ట్రాన్ఫర్ తో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు
  • జీమెయిల్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేయాలనుకే యూజర్లిద్దరికీ ఐడీ ఉండాలి

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...