******వేల రూపాయలు పెట్టి.. ముచ్చటపడి కొన్నమొబైల్ ఫోన్ కు ఏమైనా అయితే ఆ బాధ చెప్పుకోనిది.. అంతేనా పొరబాటున కిందపడి స్క్రీన్ గార్డ్ పగిలితే.. మార్చుకోవటానికి వేలకువేలు పోయాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితం ఇలాంటి అనుభవం ఒక్కసారైనా వస్తుందో. ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదంటున్నారు స్మార్ట్ ఫోన్ ఎక్సపర్ట్స్. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు వచ్చాక వాటిని కాపాడుకునే స్క్రీన్ గార్డ్ లలో కూడా చాలా మార్పులు వచ్చాయంటున్నారు వీళ్లు. కిందపడినా పగలకుండా ఉండేందుకు గొరిల్లా గ్లాస్ లు వచ్చాయి. తాజాగా దాన్ని తలదన్నే. అంతకు మించి లిక్విడ్ స్క్రీన్ గార్డ్ లు వచ్చాయి. ఈ లిక్విడ్ రాస్తే మీ మొబైల్ స్క్రీన్ పగలదంటున్నారు నిపుణులు. కావాలంటే కింద పడేసి చూడమని చెబుతున్నారు. అంతేనా సుత్తితో కొట్టి చూడండి.. పగలదు అని ధీమాగా చెబుతున్నారు.
ప్రొటెక్ట్ పాక్స్ లిక్విడ్ ను మొబైల్ స్క్రీన్ పై రాస్తే.. ఆ లిక్విడ్ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను సుత్తితో కొట్టినా పలగదని చెబుతున్నారు నిపుణులు. ఈ లిక్విడ్ లోని టైటానియం డయాక్సైడ్ లోని సూక్ష్మకణాలు.. స్క్రీన్ గార్డ్ కు రక్షణ కవచంగా ఉంటుంది. ప్రొటెక్ట్ పాక్స్ లిక్విడ్ స్క్రీన్ గార్డ్ పై మైక్రోస్కోపిక్ వాల్ ను ఏర్పరుస్తుంది. ఈ వాల్ స్మార్ట్ ఫోన్ న్ స్కీన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది

No comments:
Post a Comment