Tuesday, 21 March 2017

###హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే

దేశవ్యాప్తంగా ప్రస్తుతం గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్స్ బారిన పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒకప్పుడు పెద్ద వారికే తరచుగా వచ్చే హార్ట్ ఎటాక్ ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్ వారికి కూడా వస్తోంది. దీనికి చెక్ చెప్పేందుకు తరచుగా చేపలు, వాల్ నట్స్ తింటే మంచిదంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక సంఖ్యలో ఉంటుందని ఇది హార్ట్ ఎటాక్స్ ను నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని వారు  తెలిపారు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...