అబ్బాయిలు రఫ్ అండ్ టఫ్. అందం విషయంలో పెద్దగా కేర్ తీసుకోరు. ఆ…చల్తారే అని…సింపుల్ గా రెడీఐ వెళ్తారు. ఇక అమ్మాయిల కంటే అబ్బాయిల స్కిన్ రఫ్ గా ఉంటుంది. ఫేస్ కూడా అంతే. పైగా బియర్డ్ ఉంటుంది. మరి అలాంటి వాళ్లు అందంగా కనిపించాలంటే ఏం చేయాలో చెబుతున్నారు లైఫ్ స్టైల్ టీం. మెన్స్ బ్యూటీ కేర్ లకు వెళ్లకుండా ఇంట్లోనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
మెన్స్ ఫేస్ కేర్ కు చిట్కాలు
వెదర్ మారింది. పొల్యూషన్ పెరిగింది. ఎఫెక్ట్..ఫేసుపై పడింది. అందుకేగా.. ప్రతొక్కరికి బ్యూటీ కేర్ పెరిగింది. సెలూన్స్ కూడా కొత్తకొత్త ఫేషియల్స్ తెస్తున్నాయి. వీటితో పాటు హోం కేర్ కూడా అవసరమే. లేడీస్ స్కిన్ తో పోలిస్తే మెన్స్ స్కిన్ రఫ్ గా ఉంటుంది.
మాయిశ్చరైజర్స్ తో స్కిన్ కేర్
నార్మల్ గా అబ్బాయిలు ఫేస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టరు. సింపుల్ గా ఫేస్ వాష్ లు, సోప్స్ వాడ్తారు. దీంతో స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో రెగ్యులర్ గా బైటికెళ్లే ముందు స్కిన్ కి మాయిశ్చరైజర్స్ వాడాలి. స్కిన్ పై పేరుకుపోయిన డస్ట్ ను క్లెన్సింగ్ మిల్క్ తో క్లీన్ చేసుకోవాలి.
షేవ్ తర్వాత మసాజ్ కంపల్సరీ
జెంట్స్ …. ఎండకు ఎక్కువగా తిరుగుతారు కాబట్టి…స్కిన్ బ్లాక్ అవ్వడం, ప్యాచ్ లు ఏర్పడుతాయి. అలా స్కిన్ పాడవకుండా ఉండాలంటే బయటికి వెళ్లే ముందు రెగ్యులర్ గా మ్యాయిశ్చరైజర్ తో పాటూ ఎస్పీఎఫ్-30 సన్ స్క్రీన్ వాడితే బెటర్. అలాగే బియర్డ్ షేవ్ చేసిన తర్వాత కచ్చితంగా ఆయిల్ మాసాజ్, నారింజ తొక్కలు, లెమన్ విత్ హనీ మిక్స్ తో మసాజ్ చేస్తే ఇరిటేషన్, రఫ్ నెస్ పోతుంది.
రఫ్ నెస్ కు చిట్కా
ఇక ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ లాంటి డిఫరెంట్ స్కి
న్ టోన్స్ కి తగ్గ ఫేస్ వాష్ లు, మాయిశ్చరైజర్స్ ను వాడాలి. అలాగే కెమికల్స్ తక్కువగా ఉండే షెవ్ క్రీమ్స్ వాడటం వల్ల రఫ్ నెస్ తగ్గుతుందంటున్నారు బ్యూటి ఎక్స్ పర్ట్స్. విటమిన్ ఈ ఆయిల్స్.. ఆలివ్ ఆయిల్ తో రఫ్ స్కిన్ పై మసాజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటాయంటున్నారు.

No comments:
Post a Comment