Tuesday, 21 March 2017

ఇతని ఆచూకీ చెబితే 5 లక్షలు......Hurry.....

ఇండియాలో రాజకీయ పార్టీలకు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. నిన్నమొన్నటివరకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రుల పక్కన 
కనిపించేవారు. గడిచిన లోక్‌సభలో మోదీ విజయానికి తెరవెనుక కీలకపాత్ర పోషించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 
నితీష్‌కుమార్ గెలుపు వెనుక కృషి చేసిన వ్యక్తి.
యూపీలో ఆయన మ్యాజిక్ పని చేయలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ తోపాటు కిశోర్‌పైనా ఎన్నో విమర్శలు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిశోర్ కనిపించలేదంటూ ఏకంగా లక్నోలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్దే ఈ పోస్టర్ దర్శనిమిచ్చింది. అంతేకాదు ఆయన ఆచూకీ చెప్పినవాళ్లని ఐదు లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...