జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం మార్చి 31 వరకు గడువు విధించిన రిలయన్స్… ఆ గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు జియో ప్రైమ్ మెంబర్షిప్ లో 7 కోట్ల 20 లక్షల మంది కస్టమర్లు చేరారు.
ఈ స్పెషల్ రీఛార్జ్ తో రెండు నెలలు రీఛార్జ్ చేసుకోవాల్సిన పనిలేదు. ఈ స్పెషల్ రీచార్జ్ ను ఏప్రిల్ 15 లోపు చేసుకున్న కస్టమర్లకు కూడా రెండు నెలల ఉచిత సర్వీసులు లభిస్తాయని ప్రకటించింది జియో.
60
జియోలో చేరి స్పెషల్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు సమ్మర్ సర్ప్రైస్ పేరుతో మరో రెండునెలలపాటు ఉచిత బంపర్ ఆపర్ ను ప్రకటించింది రిలయన్స్ జియో. ఏప్రిల్ 15 లోపు రూ. 99+303 రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు మొత్తం మూడు నెలలపాటు పాటు జియో ఉచిత సర్వీసులను పొందే అవకాశాన్ని కల్పించింది.ఈ స్పెషల్ రీఛార్జ్ తో రెండు నెలలు రీఛార్జ్ చేసుకోవాల్సిన పనిలేదు. ఈ స్పెషల్ రీచార్జ్ ను ఏప్రిల్ 15 లోపు చేసుకున్న కస్టమర్లకు కూడా రెండు నెలల ఉచిత సర్వీసులు లభిస్తాయని ప్రకటించింది జియో.
No comments:
Post a Comment