Wednesday, 7 June 2017

భాగమతి కి  తప్పని... కష్టాలు ...???

భాగమతి కి  తప్పని... కష్టాలు ...???




అనుష్క సైజు జీరో మూవీ కోసం  ఎంతలా మారిందో అందరికి తెలిసిందే

కాకపోతే దాని ప్రభావం ఇంతలా ఉంటుందని అనుష్క కూడా ఉహించి ఉండదు

సైజు జీరో మూవీ తరువాత బరువు తగ్గుద్దాం అని అనుకున్న  అదికుదరడం లేదు ...

ఇటీవలే విడుదల అయినా బాహుబలి 2 లో  అనుష్క కొంచం బొద్దుగానే ఉన్న ప్రేక్షకులు  గ్రాఫిక్స్ మాయలో దాన్ని వొదిలేసారు

ఇటీవలే విడుదల అయినా  ఓం నమో వెంకటేశాయ.. సింగం3 సినిమాలలో  అనుష్క కు ప్రేక్షకుల దగ్గరినుండి తక్కువ మార్కులే పడ్డాయి

ఈ భయం తోనే  స్వీటీ ప్రస్తుతం నటిస్తున్న *భాగమతి * లో అనుష్క ను నాజూకుగా కనిపించాడని కి డైరెక్టర్ ఖర్చుకి వెనుకాడటం లేదట  ఎందుకంటే   బాహుబలి తరువాత అనుష్క రేంజ్ ఎక్కడికి వెళ్లిందో అందరికి తెలిసుఇందే  .... అందుకే ఏ మూవీ ని హిందీ ,తమిళ్,తెలుగు లో విడుదల చేస్తున్నారు

ఏ మూవీ ఆగష్టు లో విడుదల కావలసి ఉన్న .... అనుష్క ను నాజూకు గ చూపేందుకు గ్రాఫిక్స్ ని ఉపయోగిస్తున్నందున  ఏ మూవీ  లేట్ గానే వొస్తుందని ఇండస్ట్రీ మాట 

Tuesday, 6 June 2017

ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించడం ఎలా ???

మనం ఇంట్లోనే ఉంది బియ్యం నకిలీనా కాదో తెలుసుకోవచ్చు .. ..
బియ్యాన్ని గుర్తించడం ఎలా


నకిలీ బియ్యం గుర్తించడానికి కొన్ని ఉపాయాలు , చిట్కాలు  తెలుసుకుందాం ,...

1 --- ఒక గిన్నెలో లో  నీటిని తీసుకొని దానిలో లో కొంచెం బియ్యం వేసి చూడండి ఇప్పుడు  అది

  నకిలీ బియ్యం అయితే  పైకి  తేలుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభం మరియు సులభం.

2--బియ్యాన్ని తీసుకొని  అగ్గిపుల్లతో  మండించండి అడిగిన ప్లాస్టిక్ బియ్యం అయితే  ప్లాస్టిక్ కాలిన వాసనను మనం గమనించవోచు

3--ఇక్కడ బియ్యం ఉడికించిన తరువాత  ఒక గిన్నెలో తీసుకొని  దాన్ని 2-3 రోజుల వరకు అలానే ఉంచండి  ఒక వేళా అది ప్లాస్టిక్ బియ్యం అయితే  ఫంగస్ పట్టి  పాసిపోతుంది

4---నకిలీ బియ్యం గుర్తించాడని మరో  పద్దతి  బాగా మరుగుతున్న నూనెలో కొంచం బియ్యం వేయండి  ఎప్పుడు మనం ప్లాస్టిక్ బియ్యం గ భావిస్తున్న బియ్యం నూనె అడుగు భాగం లో కనిపిస్తుంది

5-- బియ్యం ఊదుకుంటున్నపుడు కూడా మనం  గమనించవచ్చు  ఒక వేళా అది ప్లాస్టిక్ బియ్యం అయితే  మరుగుతున్న వంట పాత్ర పై భాగం లో ఒక పొరను ఏర్పర్చుతుంది


ఇవి  చాల సులువుగా మనం ఇంటివద్దనే ఉంది కనుక్కోవొచ్చు >>>


ప్లాటిక్ బియ్యం చాల ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు ...

ఈ  విషయాన్నీ మీ  పంచుకోండి >>>>>>ప్లాస్టిక్ బియ్యం నుండి వారిని రక్షించండి 

Saturday, 3 June 2017

true caller నుండి మీ నెంబర్ ను డిలీట్ చేయాలా ????

true caller నుండి మీ నెంబర్ ను డిలీట్ చేయాలా ????





చాలాసులువు

ముందుగా మీ మొబైల్ లో truecaller అప్ ని ఓపన్ చేసి

సెట్టింగ్ లో కి వెళ్ళండి .... అక్కడ   about అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి

తర్వాతి పేజీ లో కింద Deactive account ఆప్షన్ ని క్లిక్ చేయండి ....


తరువాత www.truecaller /unlist  లింక్ ని ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ని టైపు చేసి


unlist button ని క్లిక్ చేస్తే చాలు ...ఇక మీ నెంబర్ Truecaller నుండి 24 గంటల్లో తొలగించబడుతుంది 

Friday, 2 June 2017

విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు కాదు పెళ్లి పిలిపు రెడీ అయ్యాడు ?





 పెళ్లి చూపులు సినీ ఇండస్ట్రీకి  పరిచయమైన విజయ్ దేవరకొండ.. వరుస చిత్రాలతో బిజీ

గాఉన్నాడు  . ప్రస్తుతం ""అర్జున్ రెడ్డి "" మూవీ తో మనముందుకు  రాబోతున్న ఈ యాంగ్

హీరో ..త్వరలోనే పెళ్లి కి సిద్ధం అయినట్లు ఇండస్ట్రీ లో ప్రచారం జరుగుతుంది . విజయ్ కొన్ని

సంవత్సరాలుగా  **విమ్మి ** అనే అమ్మాయితో ప్రేమలో మునిగి ఉన్నాడట  కాకపోతే వీరిద్దరి

గురించి ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇరు కుటుంబాలు పెళ్ళికి ఓకే అన్నారట


 విజయ్ ప్రస్తుతం డైరెక్టర్ పరశురాం  తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరెకెక్కనుంది

. ఈ మూవీ  కాగానే విజయ్ పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు..

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...