Saturday, 27 May 2017

బాహుబలి పెళ్లి పిలుపు దగ్గర్లోనే ఉందా ????

టాలివుడ్  అందగాడు  మోస్ట్  ఎలిజిబుల్ బ్యా చిలర్  ప్రభాస్ పెళ్లి గురించి రోజుకో వార్త ఇండస్ట్రీ





లో  వినిపిస్తూనే ఉంది తాజాగా


ప్రభాస్ త్వరలోనే రాశి సిమెంట్ కి ఛైర్మెన్ గా  పనిచేసిన  ఒక బడా పారిశ్రామిక వేత్త కూతురితో

జరుగుతుందని  ఇండస్ట్రీ లో వినిపిస్తుంది  కాకపోతే ఆ అమ్మాయి ఎవరు  అమ్మాయి పేరేంటి

  అనే విషయాలు ఇంకా తెలియదు

ఇక  మన బాహుబలి  పెళ్లి  వొచ్చే నవంబర్ ,డిసెంబర్ మధ్యలో జరుగుతుందని 

పెళ్లి పనులు కూడా ప్రారంభించారని  తెలుస్తుంది ...చూడలియేది ఎంతవరకు నిజమనేది


బాహుబలి పెళ్లి పిలుపు దగ్గర్లోనే ఉందా ????





Sunday, 21 May 2017

సామ్ ---చైతు ల పెళ్లి సందడి  విశేషాలు  

సినీ ప్రేమికులు #అక్కినేని నాగచైతన్య  సమంత ల పెళ్లి  ఒక కొలిక్కి వొచినట్లే ఉంది


కొన్నేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమాయణం  సాగుతున్న సంగతి  అందరికీతెలిసిందే  అయితే వీరి


పెళ్లి అక్టోబర్ లో  జరుగుతుందని  చైతు  గట్టిగానే సంకేతాలు ఇచ్చాడు  ఈమధ్య జరిగిన

#రారండోయ్ వేడుకచూద్దాం  మూవీ ప్రొమోషన్ లో చెప్పాడు

అయితే పెళ్లి మాత్రం ఎక్కడ జరుగుతుందో చెప్పలేదు కానీ  హిందూ -క్రిస్టియన్ 2 విధానాల

ప్రకారం తమ పెళ్లి జరుగుతుందని తెలిపాడు 

మొత్తానికి  సామ్ -చైతు పెళ్లి ఎప్పుడెప్పుడా అని చూసేవారు అక్టోబర్ వరకు ఆగాల్సిందే ,,,,,


Friday, 19 May 2017

అదిరిపోయిన జై లవకుశ  ఫస్ట్ లుక్ ....

అదిరిపోయిన జై లవకుశ  ఫస్ట్ లుక్ ....

జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన జై లవకుశ    చిత్రం, కె.స. రవీంద్ర రాసిన మరియు

దర్శకత్వం వహించిన మొదటి సారి జుర్ ఎన్.టి.ఆర్ ఒక మూవీ లో మూడు పాత్ర పోషించనున్నారు.


నందమూరి అభిమానులకు చాలా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది జూనియర్

ఎన్టీఆర్    జై లవకుశ  ఫస్ట్ లుక్  తో అభిమానులు  సంతోషంగా ఉన్నారు

ఎందుకు? మేకర్స్ టిపి విడుదలను తీయడంతో, ఈ చిత్రం యొక్క రెండు పోస్టర్లు ఒక్కటే కాదు.

జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి పోస్టర్లో డాషింగ్ లుక్ తో కనిపిస్తుండగా

. రెండవ పోస్టర్ లో అతను గొలుసులు, భయంకరమైన మరియు నిర్లక్ష్యంగా కనిపిస్తుంది.

ఈ  ఎన్టీఆర్ కు ఒక ఛాలెంజిన్గ్ రోల్ అని చెప్పుకోవచ్చు

ఈ  లుక్ తో అభిమానుల్లో ఈ సినిమా ఎప్పుడు ఇప్పుడా అన్నంత .... ఆతురత చాలావరకు

పెరిగిపోయింది


Saturday, 13 May 2017

రారండోయ్  వేడుక చూద్దాం .... ట్రైలర్

రారండోయ్  వేడుక చూద్దాం .... ట్రైలర్


అదిరింది    చైతు  కతాలో  మరో హిట్ ఖాయం .....

డిఫరెంట్  స్టోరీ లైన్ లో తీశారు అని చెప్పుకో వచ్చు    డైరెక్టర్ కల్యాణకృష్ణ

మారేందుకు ఆలస్యం  కింద గల లింకుని  క్లిక్  చెయ్యండి   
  

                 watch it

Saturday, 6 May 2017

బాహుబలి డౌన్లోడ్ లేదా ఆన్లైన్ లో చూడండి..... 


క్రింద గల లింక్ ని క్లిక్ చేయండి ,,,

బాహుబలి DOWNLOAD...  లో చూడండి..... 

Wednesday, 3 May 2017

అయ్యో  దీపికా పదుకొనె  ఏడ్చిందా .... ???






దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, అందాల తార దీపికా పదుకొనే కలిసి నిర్మిస్తున్న 3 చిత్రం
సంజయ్ కారణంగా దీపికా రామ్‌లీలా సెట్లో కంటతడి పెట్టాల్సి వచ్చింది. దీపిక బోరుమని

ఏడ్వడంతో తాము ఆమెను ఓదార్చాల్సి వచ్చిందని రామ్‌లీలా సంభాషణ రచయితలు గరీమా వాహల్, సిద్ధార్థ్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్య్యూలో వెల్లడించారు.

.. సంజయ్ లీలా భన్సాలీ ఫర్‌ఫెక్షన్ కోసం చివరి నిమిషంలో డైలాగ్స్ మార్చారు రామ్‌లీలా తొలిరోజు షూటింగ్ జరుగుతున్నది. అప్పటికే దీపికాకు డైలాగ్ పేపర్లు ఇచ్చారు. దాని ప్రకారం ఆమె డైలాగ్స్‌తో సిద్ధమైంది. చివరి నిమిషంలో సంజయ్ డైలాగ్స్‌లో మార్పులు చేశారు. దాంతో స్పాట్‌లో డైలాగ్స్ చెప్పడం ఆమెకు కష్టంగా మారింది.



డైలాగ్స్ ఫర్‌పెక్ట్‌గా చెప్పలేక తడబడిందట . సంజయ్ కొంత అసహనం వ్యక్తం చేయడంతో దీపికా అవమానంగా ఫీలయింది. దాంతో సెట్లోనే బోరుమని ఏడ్చింది. ఆమెను సముదాయించి ఆ రోజంతా డైలాగ్స్ వివరించడానికి సహాయం చేశాం అని గరీమా వాహల్, సిద్ధార్థ్ సింగ్ తెలిపారు.

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...