Sunday, 21 May 2017

సామ్ ---చైతు ల పెళ్లి సందడి  విశేషాలు  

సినీ ప్రేమికులు #అక్కినేని నాగచైతన్య  సమంత ల పెళ్లి  ఒక కొలిక్కి వొచినట్లే ఉంది


కొన్నేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమాయణం  సాగుతున్న సంగతి  అందరికీతెలిసిందే  అయితే వీరి


పెళ్లి అక్టోబర్ లో  జరుగుతుందని  చైతు  గట్టిగానే సంకేతాలు ఇచ్చాడు  ఈమధ్య జరిగిన

#రారండోయ్ వేడుకచూద్దాం  మూవీ ప్రొమోషన్ లో చెప్పాడు

అయితే పెళ్లి మాత్రం ఎక్కడ జరుగుతుందో చెప్పలేదు కానీ  హిందూ -క్రిస్టియన్ 2 విధానాల

ప్రకారం తమ పెళ్లి జరుగుతుందని తెలిపాడు 

మొత్తానికి  సామ్ -చైతు పెళ్లి ఎప్పుడెప్పుడా అని చూసేవారు అక్టోబర్ వరకు ఆగాల్సిందే ,,,,,


No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...