Wednesday, 3 May 2017

అయ్యో  దీపికా పదుకొనె  ఏడ్చిందా .... ???






దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, అందాల తార దీపికా పదుకొనే కలిసి నిర్మిస్తున్న 3 చిత్రం
సంజయ్ కారణంగా దీపికా రామ్‌లీలా సెట్లో కంటతడి పెట్టాల్సి వచ్చింది. దీపిక బోరుమని

ఏడ్వడంతో తాము ఆమెను ఓదార్చాల్సి వచ్చిందని రామ్‌లీలా సంభాషణ రచయితలు గరీమా వాహల్, సిద్ధార్థ్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్య్యూలో వెల్లడించారు.

.. సంజయ్ లీలా భన్సాలీ ఫర్‌ఫెక్షన్ కోసం చివరి నిమిషంలో డైలాగ్స్ మార్చారు రామ్‌లీలా తొలిరోజు షూటింగ్ జరుగుతున్నది. అప్పటికే దీపికాకు డైలాగ్ పేపర్లు ఇచ్చారు. దాని ప్రకారం ఆమె డైలాగ్స్‌తో సిద్ధమైంది. చివరి నిమిషంలో సంజయ్ డైలాగ్స్‌లో మార్పులు చేశారు. దాంతో స్పాట్‌లో డైలాగ్స్ చెప్పడం ఆమెకు కష్టంగా మారింది.



డైలాగ్స్ ఫర్‌పెక్ట్‌గా చెప్పలేక తడబడిందట . సంజయ్ కొంత అసహనం వ్యక్తం చేయడంతో దీపికా అవమానంగా ఫీలయింది. దాంతో సెట్లోనే బోరుమని ఏడ్చింది. ఆమెను సముదాయించి ఆ రోజంతా డైలాగ్స్ వివరించడానికి సహాయం చేశాం అని గరీమా వాహల్, సిద్ధార్థ్ సింగ్ తెలిపారు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...